సెక్స్ టేపులతో భార్యను వేధించిన భర్త..!
స్పెన్సర్ ప్రాట్ ప్రస్తుతం హాలీవుడ్ లో టాప్ హీరోల కంటే ఇతని పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం ఇతనికి సెక్స్ టేపుల పిచ్చి. హైది మాంటెగ్ అందమైన అమెరికన్ నటి మరియు మంచి సింగర్, రియాలిటీ షోలలో ఎక్కువుగా పోల్గోంటారు. ఈమె రియాలిటీ షో జరిగేసమయంలో తన కోస్టారైనటువంటి 'స్పెన్సర్ ప్రాట్'తో ప్రేమాయణం సాగించి ఏప్రిల్ 2009లో పెళ్శిచేసుకున్నారు. పెళ్శై పదహేను నెలలు కాకముందే హైది మాంటెగ్ తన భర్త తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇది తెలిసిన స్పెన్సర్ ప్రాట్ నా భార్య తన స్నేహితురాలైనటువంటి 'కారిసా'తో ప్రేమాయణం సాగిస్తుందని ఈమె భర్త 'స్పెన్సర్ ప్రాట్'ఆరోపించారు. టియమ్ జడ్ వెబ్ సైట్ లో స్పెన్సర్ ప్రాట్ ని అడిగిన విడాకులు వెనక్కితీసుకోకపోతే ఈ వీడియో టేప్ లను అడల్ట్ సినిమాలు తీసే 'వివిడ్ ఎంటర్టైన్మంట్' అనే కంపెనీకి యిస్తానని బెదిరించాడు.
ఇదోక్కటే కాకుండా ఇటీవల తన భార్య స్నేహితురాలైనటువంటి 'కారిసా' తన బాయ్ ప్రెండైన శామ్ జోన్స్ తో సేక్స్ లో పోల్గోన్న టేపుని ఆమె ఇంటి నుండి దోంగిలించడం జరిగింది. దీనితో కోపానికి గురైన 'కారిసా' తన లాయర్ తో 'స్పెన్సర్ ప్రాట్' కి లెటర్ పంపించడం జరిగినది. అంతేకాకుండా అందులో మాకు సంబంధించిన ప్రయివేట్ మెటీరియల్స్ ఉన్నాయని అవి తిరిగిఇవ్వని పక్షంలో అతనిపైన కోర్టులో వ్యాజ్యం వేస్తానని 'స్పెన్సర్ ప్రాట్' ని బెదిరించడం జరిగింది.
దానితో అక్కడ ఉన్న వాళ్శు అసలు 'స్పెన్సర్ ప్రాట్' కి ఇదేమి బుద్ది అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











