బాస్కెట్ బాల్ ప్లేయర్‌తో డేటింగ్ చేస్తున్న పాప్ సింగర్
లండన్: హాలీవుడ్ పాప్ స్టార్‌లలో ఒకరైన సింగర్ రిహానా బాస్కెట్ బాల్ ప్లేయర్ 'జూనియర్ స్మిత్' తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్‌లో రూమర్స్ హాల్ చల్ చేస్తున్నాయి. 24 సంవత్సరాల వయసు కలిగిన రిహానా ఫ్లోరిడాలో జరిగిన ఓ ఈవెంట్లో కలుసుకోవడం జరిగిందని సమాచారం. వారాంతంలో వీరిద్దరిని చూసిన వారు ఇద్దరూ కలిసి ఏకాంతంగా కొంత సమయం గడిపినట్లు తెలిపారు. గతంలో రిహానా క్రిస్ బ్రౌన్‌తో డేటింగ్ చేశారు.
రిహానా రిహానా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్న కొత్త 'సువాసన సెంట్' కోసం ఓ సరిక్రొత్త ఫోటోషూట్‌ని చేసింది. ఈ ఫోటోషూట్‌లో రిహానా అర్ద నగ్నంగా తన అందాలను ఆరబోసింది. ఈ ప్రక్కనున్న చిత్రంలో ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. చాలా తెలివిగా తన బ్రెస్టుని రిహానా తన చేతులతో ఏమీ కనిపించకుండా కవర్ చేసిన తీరు అధ్బుతం.
తాను నటించిన అర్ద నగ్న ఫోటోషూట్‌లో తన ఒంటి మీద ఉన్న నక్లెస్‌తో పాటు, తన వీపు వెనుక భాగాన ఉన్న టాటూ మాత్రమే కనిపించే విధంగా ఫోజులిచ్చింది. ఈ ఫోటోషూట్ ద్వారా రిహానా మొత్తం నాలుగు ఫోటోలను విడుదల చేసింది.


Click it and Unblock the Notifications











