ఆమె సెక్స్ టేపు విడుదలకై అనుమతి కోరిన వివిడ్ ఎంటర్టెన్మెంట్
అమెరికా మోడల్, మిస్ కాలిఫోర్నియాగా ఎంపికయిన క్యారీ ప్రెజియన్ కు సంబంధించిన సెక్స్ టేపు ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద అడల్ట్ వీడియోస్ ఎంటర్టెనర్ 'వివిడ్ ఎంటర్టెన్మెంట్' కు దొరికింది. దానిని ఈ సంస్థ విడుదల చెయ్యాలనుకుంటున్న విశ్వసనీయ సమాచారం. TMZ.com కథనం ప్రకారం వివిడ్ ఎంటర్టెన్మెంట్స్ కు ఈ వీడియో మీద అన్ని చట్టబద్దమైన హక్కులు వున్నాయి. కానీ సదురు సంస్థ ఈ వీడియోలను విడుదల చెయ్యడానికి ముందు ప్రెజియన్ అనుమతి కోసం ప్రయత్నిస్తోందని న్యూయార్క్ డైలీ న్యూస్ కథనం.
క్యారీ ప్రెజియన్ హాలివుడ్ మోడల్ కాలిఫోర్నియా సెక్స్ టేపు వివిడ్ ఎంటర్టెన్మెంట్ carrie prejean america model california sex tape vivid entertainment


Click it and Unblock the Notifications