కొత్త కొత్త సెక్స్ పోజిషన్స్ తెలుకోవాలంటే ఈసినిమా చూడాల్సిందే
హాలీవుడ్ సినిమాలలో సెక్స్ అనేది సర్వసాధారణం. కాని నటాలీ పోర్ట్ మెన్, ఆస్టన్ కుచర్ లుకొత్తగా నటించినటువంటి నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో వీరిద్దరూ మితిమీరిన శృంగార సన్నివేశాలలో నటించారని హాలీవుడ్ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఈచిత్రంలో వీరిద్దరూ మంచి స్నేహితులు మాదిరి బట్టల విషయంలో అస్సలు పోదుపు పాటించకుండా తమ అభిమానులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశ్యంతో కొత్త కొత్త పోజిషన్స్ నికూడా చూపించారనేది సమాచారం. ఇక ఈసినిమా ట్రైలర్స్ ఇటీవలే విడుదలైనాయి. ఈట్రైలర్స్ లోహీరోయిన్ నటాలీ పోర్ట్ మెన్ నగ్నంగా బెడ్ పై పడుకున్నటువంటి హీరో ఆస్టన్ కుచర్ పై అలాపడుతూ ఉంటుంది.
ఇంకోక కొత్త విషయం ఏమిటంటే ఒక పర్టికలర్ సీన్ లోనగ్నంగా నుంచోని ఉన్నటువంటి ఆస్టన్ కుచర్ ఎదురుగా మోకాళ్శపై నుంచోని నటాలీ పోర్ట్ మెన్ 3డి గ్లాసెస్ నుధరిస్తుంది. ఈసీను సినిమా మొత్తానికి పెద్ద హైలెట్ గానిలుస్తుందన్నారు. ఈసినిమాని పోర్ట్ మెన్ ప్రోడక్షన్ కంపెనీ, హ్యాండ్ సమ్ చార్లీ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి డైరెక్టర్ గా రిట్ మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసందర్బంలో నాటలీ పోర్ట్ మెన్ మాట్లాడుతూ ఇది మాసోంత ప్రోడక్షన్ లోవస్తున్నటువంటి సినిమా. అంతేకాకుండా ఇటీవల కాలంలో మేము, వోగ్ మ్యాగజైన్ ఇద్దరం కలసి వుమెన్స్ కోసం ప్రత్యేకంగా సినిమాలు రూపోందించాలని మాట్లాడుకోవడం జరిగిందన్నారు.
ప్రస్తుతానికి పీమేల్ కుసంబంధించినటువంటి కొన్ని కామెడీ సినిమాలు రూపోందిస్తున్నాం. ఇవి మాత్రమే చాలు అని అనుకోవడం లేదు. ముందు ముందు ఇంకా మంచి సినిమాలు రూపోందిస్తాం అన్నారు. ఇకపోతే నో స్ట్రింగ్స్ ఎటాచ్డ్ అనే సినిమాలో బ్రా లకు మరియు అండర్ ప్యాంట్స్ కుఉన్నటువంటి వ్యత్యాసాన్నిచాలా చక్కగా చూపించడం జరిగింది. ఇక ఈసినిమా ప్రీమియర్స్ జనవరి 21న ప్రదర్శించడం జరుగుతుందన్నారు.


Click it and Unblock the Notifications











