నాకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తెలియదంటున్న హీరోయిన్..
ప్రగ్నెంట్ క్రిస్టనా అప్పీల్ గేట్ తన కొత్త చిత్రం ఫన్నీ ఆర్ డై లో పోల్ డాన్సర్ ఇన్ స్ట్రక్టర్ గా ఓఅధ్బుతమైన పాత్రను చేయనున్నట్లు తెలిపారు. ఐతే ఎప్పుడైతే ఈవిషయాన్ని క్రిస్టనా అప్పీల్ గేట్ వెల్లడించిందో తర్వాత ఆమె అభిమానులు కోంచెం కంగారు పడ్డారు. దీనిపై స్పందించినటువంటి క్రిస్టనా అప్పీల్ గేట్ వాళ్శకి వివరణ ఇస్తూ ఈచిత్రంలో నాపాత్ర పేరు రాక్సీ ఫెడరో. ఈపాత్ర తీరు తెన్నులు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే ఈసినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని అన్నారు. ఇక కధ విషయానికి వస్తే ఈసినిమాలో నాపాత్ర ఎవరైతే 50పౌండ్లు ఎక్కువ ఇస్తే వారు అందంగా లేరని, అలాంటి వారిని పోల్ డాన్స్ ద్వారా అందంగా వారియొక్క శరీరాన్ని సౌష్టంగా తయారుచేయడం జరుగుతుందని అన్నారు.
ఇక ఈసినిమాలో హీరో, హీరోయిన్లుగా గిల్సింగ్, మెక్ లెండన్ నటిస్తున్నారు. ఈసినిమాలో ఈపోల్ డాన్స్ ఇన్ స్ట్రక్టర్ చేయడం వల్ల నానిజ జీవితంలో కూడా కోంచెం ఉపశయనం పోందుతున్నానని అన్నారు. చాలా మంది ఈపోల్ డాన్స్ వల్ల తమ భార్యలను బాగా ప్రేమించడం జరుగుతుందని అన్నారు. చివరగా క్రిస్టనా అప్పీల్ గేట్ ఓభయంకరమైన నిజాన్ని వెలువరించారు. ఏమిటా ఆభయంకరమైన నిజం అని అనుకుంటున్నారా. ప్రస్తుతం తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో తనకు తెలియదు అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.


Click it and Unblock the Notifications











