అసలే గర్బవతి.. ఆపై నగ్నంగా మ్యాగజైన్ కవర్ పేజిపై

By Nageswara Rao

సింగర్ జెస్సికా సింప్సన్ గర్బవతి. తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త ఎరిక్ జాన్సన్ పాపకు జన్మనివ్వబోతుంది. ఐతే గర్బవతిగా ఉన్న జెస్సికా సింప్సన్ ఎల్లీ మ్యాగజైన్ ఏప్రిల్ కవర్ పేజిపై నగ్నంగా దర్శనమిచ్చింది. భారీ గర్బవతి అయిన జెస్సికా సింప్సన్ ఈ మ్యాగజైన్ కవర్ పేజిపై ఇచ్చిన ఫోజు ఇప్పుడు అన్నిచోట్లా ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు మ్యాగజైన్ లోపలి పేజిల్లో తనతో పాటు తన భర్త పుట్‌బాల్ ఆటగాడు ఎరిక్ జాన్సన్ కలసి ఫోటోకి ఫోజులిచ్చారు.

'యుఎస్ఎ టుడే' కి ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూలో జెస్సికా సింప్సన్ మాట్లాడుతూ సాధారణంగా నాకు చాలా సిగ్గు. ఇప్పటి వరకు మీరు నన్ను బికినీ వేసుకోని బీచ్‌లో కనిపించే ఫోటోలు చూసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటీ ఇలా అని అనుకుంటున్నారా..? గర్బవతిగా నగ్నంగా ఫోజులివ్వడం చాలా తేలిక. ఈశరీరంతో నగ్నంగా ఫోజులిచ్చేందుకు నాకు అనుకూలంగా ఉంది. నా జీవితంలో ఇవే ఆనంద క్షణాలు, నేను ఇలా ఫోజులిస్తే ప్రజలు దీనిని పాజిటివ్‌గానే తీసుకున్నారు.

ఎల్లీ మ్యాగజైన్ కవర్ పేజిపై జెస్సికా సింప్సన్ దర్శనమిచ్చిన ఫోజుని చూస్తే పూర్తిగా నగ్నంగా కనిపిస్తూ ఒక చేతితో ఆమె రొమ్ములను మరోక చేతితో ఆమె కడుపును కవర్ చేస్తూ ఫోటో ఫోజులిచ్చారు. తన చేతికి పసుపు నీలం రింగ్‌తో పాటువజ్రాల చెవిరింగులను ధరించారు. ఇక మ్యాగజైన్ లోపలి పేజిల్లో తన భర్త పుట్‌బాల్ ఆటగాడు ఎరిక్ జాన్సన్, జెస్సికా సింప్సన్ కడుపులో ఉన్న బేబిని ముద్దాడుతూ ఉన్న ఫోటో. జెస్సికా సింప్సన్ నగ్నంగా కవర్ పేజిపై దర్శనమిచ్చిన ఎల్లీ మ్యాగజైన్ మార్చి 20 నుండి మార్కెట్లో లభించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X