పింక్ డ్రస్సులో అభిమానలు మతిపోగోట్టిన హీరోయిన్..!

By Nageswara Rao

ఎలజిబెత్ హార్లీ హాలీవుడ్ బికిని భామ. ఇటీవల ఈ బికిని భామ యుయస్ అంబాసిడర్ లోయిస్ సుస్మాన్ తోకలసి ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఈవెంట్ కిహాజరై అందరిని ఆశ్చర్యపరచింది. ఈ నలబై అయిదు సంవత్సరాల ఓల్ట్ మోడల్ లోయిస్ సుస్మాన్ ఇంటిలో జరిగినటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నేస్ కివచ్చన తీరు చూసి అందరి కళ్శు ఆమెపైనే ఉన్నాయంట. ఈ కార్యక్రమంలో ఆమెధరించినటువంటి పింక్ డ్రస్సు చూపరులను సైతం మతి పోగోట్టేలాగా ఉందంట. దీనిపై స్పందించిన ఎలజిబెత్ హార్లీ మాట్లాడుతూ మా గ్రాండ్ మా సరైన ట్రీట్ మెంట్ లేకపోవడం ఈ జబ్బు వల్ల మరణించిదన్నారు. అందుకే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నేస్ కార్యక్రమంలో పోల్గోని ప్రతి ఒక్కరిని చైతన్నవంతుల్నిచేయడానికి నా వంతు ప్రయత్నస్తున్నా అన్నారు. చివరగా మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమానికి వేసుకోని వచ్చినుటువంటి డ్రస్సు చాలా బాగుందని నా అభిమానలు చాలా ఆనందం వ్యక్తం చేశారన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X