»   » బికినీ బాడీ ఉండడం వల్లే ప్రతి మ్యాగజైన్ కవర్ పేజిపై

బికినీ బాడీ ఉండడం వల్లే ప్రతి మ్యాగజైన్ కవర్ పేజిపై

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంగ్లీషు గ్లామర్ ప్రపంచంలో మోడల్‌ నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నారు మారియా ఫోలర్. ప్రపంచం వ్యాప్తంగా పబ్లికేషన్స్‌లో తన అందాలను ప్రదర్శించడమే కాకుండా ప్రముఖ లండన్ మ్యాగజైన్స్‌లలో కూడా అందాలను ప్రదర్శించేవారు. 2010వ సంవత్సరంలో ఐటివి2 సిరిస్ ద ఓన్లీ వే ఈజ్ ఎసేక్స్ కార్యక్రమంలో సపోర్టింగ్ రోల్ ద్వారా అభిమానులు సంపాదించుకున్నారు. మారియా ఫోలర్ ఎప్పుడూ కూడా బికినీల ద్వారా తన అందాలను ఎక్స్ పోజ్ చేయాలని కోరుకుంటారు. అందుకు తగ్గ బికినీ బాడీ కూడా ఆమె ఎంతో కష్టపడి సోంతం చేసుకున్నారు.

ఇటీవల కాలంలో మారియా ఫోలర్ మార్బెల్లాలోని బీచ్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్లినప్పుడు అక్కడ ఆమె ధరించిన టూపీస్ బికినీ అభిమానులను ఆశ్చర్యంలో ముంచింది. అందుకు కారణం మారియా ఫోలర్ ధరించిన పింక్ బికినీ చిన్న పిల్లలు ధరించే దుస్తులకు మాదిరే కళ్లును సైతం ఇబ్బంది పెట్టేవిధంగా ఉందని సమాచారం. 25 సంవత్సరాలు వయసు కలిగిన మారియా ఫోలర్ తన శరీరానికి సరిపోనటువంటి బికినీని ధరించి తన స్నేహితులతో మార్బెల్లాలోని బుద్దా బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటో ఈ ప్రక్క చిత్రంలో చూడోచ్చు.

అంతకముందు రోజు మారియా ఫోలర్ వన్ పీస్ బికినీ ధరించి మార్బెల్లా ఓషన్ క్లబ్‌లో జరిగిన క్యాంపెయిన్ స్ప్రే పార్టీకి హాజరవ్వడం జరిగింది. ఆ పార్టీలో మారియా ఫోలర్ ఛాంపియన్ బాటిల్ పుల్‌గా తాగి తన బాయ్ ప్రెండ్ గ్రెగ్ చర్చ్‌తో మంతనాలు జరిపింది. మారియా ఫోలర్ శరీరం బికినీ బాడీగా పేమస్ అవ్వడంతో అందరూ కూడా మారియా ఫోలర్‌ని తమ మ్యాగజైన్స్‌లలో అందాలను చూపించాల్సిందిగా కోరడం జరుగుతుంది.

English summary
The 25-year-old star poured her curves into the mismatched bikini, which highlighted her feminine figure, as she spent time with friends at the Buddha Beach pool.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu