X-ఫ్యాక్టర్ పైనల్స్ కురానున్నమ్యూజిక్ మొగల్ పాప్ సూపర్ స్టార్..

By Nageswara Rao

ఇటీవల కాలంలో సోని టివి ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఇండియన్ ఐడియల్ ఎంత బాగా సక్సెస్ సాధించిందో మన అందరికి తేలిసిందే. ఇండియన్ ఐడియల్ మొదటి నుంచి చివర వరకు కూడా చాలా రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. అలాంటి ఇండియన్ ఐడియల్ ఫైనల్ టాప్ గెస్ట్ గాఎవరూ వస్తారనే ఉత్కంఠను కలిగించారు జడ్జిలు. ఇండియన్ ఐడియల్ ఫైనల్ కుబాలీవుడ్ సూపర్ స్టార్ హాజరై అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

ఇలానే లండన్ లో X-ఫ్యాక్టర్ అనే రియాలిటి షోకి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఈ X-ఫ్యాక్టర్ రియాలిటి షోకి గత కోన్నిసంవత్సరాలుగా సైమన్ కోవెల్ జడ్జిగా వ్యవహారిస్తున్న తీరు అందరికి బాగా నచ్చింది. ఇక X-ఫ్యాక్టర్ రియాలిటి షోపైనల్స్ డిసెంబరో లోజరగనుండడంతో యావత్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురచూస్తుంది. దేనికి అంటారా X-ఫ్యాక్టర్ పైనల్స్ కిఎవరు టాప్ గెస్ట్ గావస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈఉత్కంఠకు నిన్ననే తెరదించారు జడ్జి సైమల్ కోవెల్. ఈసంవత్సరం జరగనున్న X-ఫ్యాక్టర్ పైనల్స్ కు మ్యూజిక్ మొగల్ పాప్ సూపర్ స్టార్ ప్రిన్స్ నుఅతిధిగా ఆహ్వానించునున్నట్లు సైమన్ కోవెల్ చెప్పారు. X-ఫ్యాక్టర్ పైనల్స్ మ్యూజిక్ మొగల్ పాప్ సూపర్ స్టార్ ప్రిన్స్ ఈషోకు వస్తానని మాకు మాట ఇచ్చారని సైమన్ కోవెల్ వెల్లడించారు. ఇక పాప్ సూపర్ స్టార్ ప్రిన్స్ ని ఈకార్యక్రమానికి అతిధిగా పిలవడానికి కారణం ఆయనకు యావత్ ప్రపంచం మొత్తం అభిమానులు ఉండడమేనని ఆయన అన్నారు. చివరగా 2010సంవత్సరానికి సంబంధించి X-ఫ్యాక్టర్ విన్నర్ వెలువడించే సమయంలో దాదాపు 20మిలయన్ జనాభా ఈకార్యక్రమాన్ని చూస్తారని అంచనా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X