ఫ్యాన్స్ హాపీ: రంగంలోకి మైఖేల్ జాక్సన్ వారసుడు

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: పాప్ మ్యూజిక్ రారాజు మైఖేల్ జాక్సన్ మరణం తర్వాత ఆయన అఖండ అభిమాన లోకం విషాదంలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. మైఖేల్ మరణించి ఏళ్లు దాటినా ఆయన జ్ఞాపకాలను అభిమానులు మరిచిపోలేక పోతున్నారు. కానీ తాజాగా ఓ విషయం ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది.

Prince Michael Jackson's son working with Justin Bieber?

మైఖేల్ జాక్సన్ వారసుడు...ప్రిన్స్ సంగీత ప్రపంచ రంగంలోకి దిగాడు. త్వరలో ఓ మ్యూజిక్ ఆల్బం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే పాప్ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సింగర్ జస్టిన్ బీబర్‌తో కలిసి ప్రిన్స్ ఓ మ్యూజిక్ ఆల్బం చేస్తున్నట్లు తెలుస్తోంది.

జాక్సన్ ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 17 ఏళ్ల ప్రిన్స్, 20 ఏళ్ల బీబర్ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బం రూపొందించే పనిలో ఉన్నారు అని అంతర్జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇంతకు మించిన వివరాలు ఏమీ తెలియరాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X