»   » ఆఫ్టర్ ఆస్కార్ పార్టీలో కిర్రెక్కించే అందంతో... ప్రియాంక చోప్రా (ఫోటోస్)

ఆఫ్టర్ ఆస్కార్ పార్టీలో కిర్రెక్కించే అందంతో... ప్రియాంక చోప్రా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: 89వ ఆస్కార్ అవార్డుల వేడుక వైభవంగా ముగిసింది. ఇండియా నుండి ఈ వేడుకలో మెరిసిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిన్న జరిగిన ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ప్రత్యేకంగా డిజైన్ చేసిన తెలుగు రంగు గౌనులో అందంగా మెరిసిపోయింది.

ఆస్కార్ వేడుకలు ముగిసిన తర్వాత ఆఫ్టర్ ఆస్కార్ పార్టీ పేరుతో నిర్వహించిన వేడుకలో మరోసారి ప్రియాంక చోప్రా తన అందంతో అందరి మతి పోగొట్టింది. ఈ సారి నలుపురంగు గౌనులో సెక్సీ లుక్‌తో దర్శనమిచ్చిన ఆమె ... అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది.

సెక్సీ లేడీ అనే పదానికి

సెక్సీ లేడీ అనే పదానికి

ఈ వేడుకలో నలుపురంగు గౌనులో ఆమెను చూసిన వారంతా... సెక్సీ లేడీ అనే పదానికి సరిగ్గా సరిపోయేలా ఆమె లుక్ ఉందని, హాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని అందం ఆమె సొంతం అంటూ పలువురు ప్రశంసించారు.

హాలీవుడ్లో

హాలీవుడ్లో

బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్లో తన సత్తా నిరూపించుకునే ప్రయత్నంలో ఉంది. అమెరికన్ టీవీ సీరిస్ క్వాంటికో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియాకం ప్రస్తుతం బేవాచ్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని అవకాశాలు

మరిన్ని అవకాశాలు

ఆస్కార్ వేడుకలో హైలెట్ అవ్వడం ద్వారా మరిన్ని హాలీవుడ్ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నంలో ప్రియాంక ఉందట. ఈ మేరకు హాలీవుడ్లో పలు ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

వైట్ గౌను

వైట్ గౌను

నిన్న జరిగిన ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్ మీద ప్రియాకం చోప్రా ఇలా తెలుపు రంగు గౌనులో దర్శనమిచ్చారు.

హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ప్రియాంక స్టైల్ స్టేట్మెంట్ లో మార్పు (న్యూ ఫోటో షూట్)

హాలీవుడ్ ఎంట్రీ తర్వాత ప్రియాంక స్టైల్ స్టేట్మెంట్ లో మార్పు (న్యూ ఫోటో షూట్)

హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రియాంక స్టైల్ స్టేట్మెంట్ విషయంలో చాలా మార్పు వచ్చిందని, గతంలో కంటే మరింత అందంగా, సెక్సీగా ఆకట్టుకుంటోందని అంటున్నారంతా. ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Priyanka Chopra, who made a gracious appearance at the Oscar 2017 red carpet in a white gown, looked ravishing at the Vanity Fair after party. Wearing a black shining gown, PeeCee looked every bit a definition of Sexy lady.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu