»   » క్వాంటికో 3: ప్రియాంక చోప్రా హాట్ సీన్లు లీక్, సోషల్ మీడియాలో వైరల్...

క్వాంటికో 3: ప్రియాంక చోప్రా హాట్ సీన్లు లీక్, సోషల్ మీడియాలో వైరల్...

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ప్రియాంక చోప్రా హాట్ సీన్లు లీక్, సోషల్ మీడియాలో వైరల్

  ప్రియాంక చోప్రా కొన్ని రోజులుగా రకరకాల వార్తలతో హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. అమెరికన్ నటుడు, పాప్ సింగ్ నిక్ జోనాస్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న ప్రియాంక త్వరలో అతడితో ఎంగేజ్మెంటుకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపించాయి. తర్వాత సల్మాన్ ఖాన్ 'భారత్' మూవీ నుండి తప్పుకోవడం కూడా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా నటిస్తున్న అమెరికన్ టీవీ షో క్వాంటికో 3లోని హాట్ సీన్లు లీక్ అవ్వడం చర్చనీయాంశం అయింది.

  అలన్ పావెల్‌తో కలిసి ఘాటైన సీన్లలో ప్రియాంక

  ఈ సీన్లో ప్రియాంక తన కోస్టార్ అలన్ పావెల్‌తో కలిసి ఘాటైన ముద్దు సీన్లో పాల్గొంది. క్వాంటికో 3వ సీజన్‌కు సంబంధించిన సీన్ ఇది. ఇద్దరి మధ్య సీన్ ఎంత హాట్‌గా ఉందంటే... ప్రియాంక ఇప్పటి వరకు తన కెరీర్లో ఈ రేంజిలో శృంగార రసం పండించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  షోకు ప్రచారం పెంచేందుకే..

  గతంలో కూడా న్యూయార్క్ వీధుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ప్రియాంక, అలన్ మద్దుల్లో మునిగి తేలుతున్న సీన్ లీక్ అయింది. క్వాంటికో 3 టీవీ షో మీద అటెన్షన్ పెంచడానికే ఈ సీన్లు లీక్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

  అప్పట్లో కార్ సెక్స్ సీన్ సెన్సేషన్

  అప్పట్లో కార్ సెక్స్ సీన్ సెన్సేషన్

  క్వాంటికో మొదటి సీజన్ నుండి ప్రియాంక లీడ్ రోల్ చేస్తోంది. గత సీజన్లలో కూడా ఆమె ఎవరూ ఊహించని స్థాయిలో ఇంటిమేట్ సీన్లలో నటించింది. అప్పట్లో జేక్ మెక్‌లాఫ్‌లిన్‌తో కలిసి కార్ సెక్స్ సీన్ చేయడం అప్పట్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.

  ప్రియాంక పెళ్లి

  ప్రియాంక పెళ్లి

  ఇక ప్రియాంక పెళ్లి విషయానికొస్తే.... అమెరికన్ పాప్ సింగ్ నిక్ జోనాస్‌ను ఆమె పెళ్లాడబోతున్నట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రియాంక ఫ్రెండ్ కంగనా కూడా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ త్వరలో వీరి పెళ్లి జరుగుతుందనే విషయాన్ని క్లారిఫై చేసింది.

  భారత్ మూవీ వివాదం

  భారత్ మూవీ వివాదం

  పెళ్లి కారణంగానే ఆమె సల్మాన్ ఖాన్ మూవీ ‘భారత్' నుండి తప్పుకుందనే ప్రచారం జరిగింది. రెమ్యూనరేషన్ విషయంలో వివాదం కూడా ఆమె తప్పుకోవడానికి కారణమనే రూమర్స్ సైతం వినిపించాయి. కారణాలు ఏవైనా ప్రియాంక తప్పుకోవడం ఆ ఛాన్స్ కత్రినా కైఫ్ దక్కించుకుంది.

  English summary
  Priyanka Chopra is now a topic of discussion for a lip-lock scene on her American TV show Quantico.In one of the scenes, PeeCee can be seen sharing a steamy kiss with co-actor Alan Powell in an episode from the third season. The clip has now gone viral on social media. The short video shows the two characters engaging in an intense lip-lock.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more