ఛారిటీ కోసం తన అందాలను నగ్నంగా ఆరబోసిన మాజీ మిస్ యూనివర్స్..
మాజీ మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా రాచెల్ ఫించ్ ఓ ఛారీటీకి నిధులకోసం బాక్స్ మ్యాగజైన్ కవర్ పేజిపై నగ్నంగా పోజు ఇచ్చింది. ఇలా పోజు ఇవ్వడానికి కారణం లోకపోలేదు ఆస్టేలియాలో ఉన్నటువంటి పేద పిల్లలను ఆదుకునే ఛారిటీకి రాచెల్ ఫించ్ బ్రాండ్ అంబాసిడర్ గావ్యవహారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈఛారిటీకి నిధుల సేకరించడం కోసం నగ్నంగా నటించారని మేనేజర్ డేవిడ్ మాలినా విన్నవించారు.
బాక్స్ మ్యాగజైన్ కువచ్చేటటువంటి ప్రాపిట్స్ నుఈఛారిటీకి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈసందర్బంలో మేనేజర్ మాట్లాడుతూ మేము చేసినటువంటి ఈచిన్న ప్రయత్నాన్ని రాచెల్ ఫించ్ అభిమానులు అందరూ ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా మ్యాగజైన్ సేల్స్ కూడా బాగా పెరుగుతాయని అనుకుంటున్నాం. దీని ద్వారా వచ్చేటటువంటి సోమ్ముని ఛారిటీకి అందించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇక ఈషూట్ విషయానికి వస్తే ఇందులో రాచెల్ ఫించ్ చాలా అందంగా ఉన్నారని అన్నారు. ఈషూట్ ధీమ్ మొత్తం ఆడవాళ్శకు సంబంధించిందిగా అభివర్ణించారు.
ఇకపోతే రాచెల్ ఫించ్ అభిమాన సంఘాలు అయినటువంటి నాయకుడు సెవన్ ఈషూట్ నియావత్ ప్రపంచం మొత్తం ప్రమోషన్ చేసే పనిలో పడ్డారు. అంతేకాకుండా మేము రాచెల్ ఫించ్ వీరాభిమానులం. అమె ఏమి చేసినా మావైపునుండి పూర్తిగా సహాకారం అందిస్తామని తెలపారు. ముఖ్యంగా ఇటువంటి ఛారిటీ కార్యక్రమాల విషయంలో ఐతే ఇంకా మేము మరింత సపోర్టు చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











