»   » షూటింగ్ సమయాలలో కోస్టార్స్ తో శృంగారం చేయడం తప్పుకాదు..!

షూటింగ్ సమయాలలో కోస్టార్స్ తో శృంగారం చేయడం తప్పుకాదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెనడియన్ హిరోయిన్ రాచెల్ మెక్ ఆడమ్స్ సినిమా షూటింగ్ సమయంలో తన కోస్టార్స్ తో సెక్స్ లో పోల్గోనడం తప్పుకాదని సమర్దించుకుంటుంది. అలా చేయడం వల్ల తన కోస్టార్స్ తో కలివిడిగా, సరదాగా సీన్స్ నిపండించడానికి అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇన్ స్టయిల్ మ్యాగజైన్ కిఇచ్చిన ఇంటర్యూలో రాచెల్ మెక్ ఆడమ్స్ మాట్లాడుతూ నా కోస్టార్స్ తో నటించేటప్పుడు మంచి క్లోజ్ రిలేషన్ షిప్ తోవ్యవహారిస్తాను. అందులో తప్పుఏమిలేదు కదా. దానివల్ల సినిమాల్లో నటించేటప్పుడు మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ఈ ముప్పయి మూడు సంవత్సరాల చిన్నది ఇటీవల తాను నటించినటువంటి 'మిడ్ నైట్ ఇన్ పారిస్' చిత్రంలో నటిస్తున్న సమయంలో తన కోస్టార్ 'మిచెల్ షీన్' తో విచ్చలవిడి శృంగారం చేసిందంట. అంతకు ముందు 'దినోట్ బుక్' అనే సినిమాలో నటించిన సమయంలో హీరోలు 'రైన్ గోస్లింగ్' మరియు 'జోస్ లూకాస్' లతోకూడా సెక్స్ లో పాల్గోన్నదని సమాచారం. మగ వాళ్శతో తాను ఇట్టే కలసి పోతుందని ఆమెతో నటించిన కోస్టార్స్ పలు సంధర్బాలలో చెప్పడం కూడా మనకు తెలసు.

చివరగా ఈ విషయంపై రాచెల్ మెక్ ఆడమ్స్ మాట్లాడుతూ చాలా మంది ఈ విషయంపై నన్ను నీవు చేసేది కరెక్టు అని, మరి కొంత మంది మాత్రం విమర్శిస్తూ ఉంటారు. కాని నాకు మాత్రం ఇది ఖచ్చితంగా కరెక్టు అని అనిపిస్తుంది. జీవితాన్ని నేను చాలా సులభంగా తీసుకుంటాను. జీవితం ఉన్నది ఎంజాయ్ చేయడానికే కదా..నీవు ఏదారిలో వెళుతున్నా కాని ఆదారిని స్వాగతించడం అలవాటు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అని అన్నారు..

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu