»   » ఆమె దేహంలో ప్రతీ అంగాన్ని అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా.. వర్మ

ఆమె దేహంలో ప్రతీ అంగాన్ని అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా.. వర్మ

Posted By:
Subscribe to Filmibeat Telugu
మాల్కొవా ప్రతీ అంగం అద్బుతంగా.. 26న సెక్స్ నిర్వచనం మారుస్తా..!

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌ (జీఎస్టీ)తో సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు జీఎస్టీ సినిమా కాదు. ఓ షార్ట్ ఫిలిం కాదు. అలా అని వెబ్ సిరీస్ కూడా కాదు. కేవలం అది సెక్స్ గురించి, ఆమెకు ఆ విషయం ఎంత ముఖ్యమో పోర్న్‌స్టార్ మియా మల్కోవా చెప్పే అనుభూతులు మాత్రమే అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ గురించి మరిన్ని విషయాలు..

 జనవరి 26న రిలీజ్

జనవరి 26న రిలీజ్

గాడ్, సెక్స్, అండ్ ట్రూత్ ఫైనల్ వెర్షన్ జనవరి 26వ తేదీ 9 గంటలకు రిలీజ్ చేస్తున్నాం. ఆ వీడియోలో మియా మాల్కొవా ప్రతీ అంగం అందంగా చిత్రీకరించబడి ఉంటుంది. మీరెన్నడూ చూడని విధంగా నగ్నంగా ఓ దేహం మిమ్మల్ని అబ్బుర పరుస్తుంది అని వర్మ తెలిపారు.

అద్భుతమైన మాల్కోవా దేహాన్ని

అద్భుతమైన మాల్కోవా దేహాన్ని

అద్భుతమైన మాల్కోవా దేహాన్ని పట్టేయడానికి కెమెరా నోచుకొని పుట్టింది. ఆమె ప్రతీ ఆలోచన సరళిని కెమెరా ఒడిసిపట్టుకొన్నది. ఆమె శరీర సౌందర్యంలో దాగి ఉన్న ప్రతీ సెక్సువల్ ఎమోషన్స్ అద్బుతంగా చూపించింది అని వర్మ పేర్కొన్నారు.

 మాల్కోవా షాకింగ్ కలిగించే

మాల్కోవా షాకింగ్ కలిగించే

మాల్కోవా షాకింగ్ కలిగించే విధంగా శృంగార భరితమైన పదాలను లయబద్ధంగా మాట్లాడుతుంది. ప్రజలను సంప్రదాయకంగా ఆకట్టుకునే ప్రయత్నం దిశగా ఈ వీడియోను చిత్రీకరించాం అని ఆర్జీవి వెల్లడించారు.

 యూరప్‌లో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

యూరప్‌లో గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ వీడియోను యూరప్‌లో చిత్రీకరించాం. ఆ వీడియో ప్రపంచంలోనేి ప్రతీ మహిళను రిప్రజెంట్ చేసే విధంగా రూపొందించబడింది. ప్రతీ పురుషుడిని తన శృంగార సౌందర్యంతో శారీరకంగా, ఎమోషనల్‌గా సంతృప్తిపరిచే విధంగా ఉంటుంది. శృంగారపరమైన సమస్యలకు, సూడో నైతిక విలువలను అధిగమించే విధంగా మాల్కోవా వీడియో ఉంటుంది.

 కీరవాణి సంగీతం అద్బుతం

కీరవాణి సంగీతం అద్బుతం

ఎన్నో అవార్డులు అందుకొన్న ఎంఎం కీరవాణి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌కు సంగీతం అందించాడు. మియా మాల్కోవా ఆత్మ సౌందర్యానికి తగినట్టుగా ప్రతీ ఎమోషన్‌కు తన అద్భుతమైన సంగీతాన్ని కీరవాణి జోడించాడు.

 బాహుబలి తర్వాత

బాహుబలి తర్వాత

ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన బాహుబలి చిత్రానికి సంగీతాన్ని అందించిన మ్యూజిక్ కంపోజర్ కీరవాణి నుంచి జాలువారిన సంగీతం పూర్తిస్థాయిలో కళాత్మకంగా ఉంటుంది. వాస్తవికతకు కీరవాణి సంగీతం అద్దం పట్టేలా ఉంటుంది.

 మాల్కోవాను గౌరవిస్తా

మాల్కోవాను గౌరవిస్తా

తన నచ్చిన విధంగా జీవించడానికి మియా మాల్కోవా తీసుకొన్న నిర్ణయం, తన ఇష్టం వచ్చిన విధంగా సెక్స్‌ను అనుభవించాలనే ఆమె కోరికను నేను చాలా గౌరవిస్తాను. సిగ్గు, బిడియం, సమాజ కట్టుబాట్లను ఎదిరించి శ‌ృంగారానికి గౌరవం కల్పించింది అని వర్మ అన్నారు.

సెక్స్‌ను మరోస్థాయికి

సెక్స్‌ను మరోస్థాయికి

ప్రజలు సెక్స్‌ను సగౌరవించే విధంగా, ప్రకృతిపరంగా ఉండే శృంగారాన్ని ఓ అధ్యయనంలా గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌ను మాల్కోవా మరోస్థాయికి తీసుకెళ్లింది.

సమాజ కట్టుబాట్లను తెంచేస్తాం

సమాజ కట్టుబాట్లను, హిపోక్రసిని, మతపరమైన అపోహలను తెంచేయడమే గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ వెనుక ఉన్న ఫిలాసఫి. అందమైన మహిళ మానసిక పరిపక్వతతో మరో కొత్త శృంగార ప్రపంచాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నం ఇది. గాడ్, సెక్స్ అండ్ ట్రూత్‌లో మియా మాల్కోవాను చూసిన తర్వాత సెక్స్ అనే పదానికి కొత్త నిర్వచనం లభిస్తుంది.

English summary
GOD, SEX and TRUTH is neither a film, nor a short film nor a series ..it’s about Mia Malkova speaking about Sex and how much it means to her. I both as a person and as a film maker very strongly believe in the underlying depth of what GOD ,SEX and TRUTH truly represents. The final version of GOD , SEX and TRUTH which is to be released on January 26 th at 9 Am will have explicit nude imagery which will showcase each and every part of Mia Malkova’s beautiful naked body in a never before seen magnifique
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu