ప్రతీకారంలో భాగంగా నగ్నచిత్రాలను ఈమెయిల్స్ ద్వారా పంపిన కోస్టార్స్
రియల్ హౌస్ వైప్స్ స్టార్స్ ఇటీవల తన కోస్టార్ అయినటువంటి కామిల్లీ గ్రామర్ మీద వెరైటీగా ప్రతీకారం తీర్చుకున్నారు. ఎలాగంటే కామిల్లీ గ్రామర్ కుసంబంధించినటువంటి అర్ద నగ్నచిత్రాలక సంబంధించినటువంటి లింక్స్ ను తన స్నేహితులకు ఈమెయిల్స్ ద్వారా అందరికి పంపి వాళ్శ సరదాను తీర్చుకున్నారు. ఇది మాత్రమే కాకుండా కామిల్లీ గ్రామర్ కుసంబంధించినటువంటి అర్ద నగ్న చిత్రాలను కూడా యావత్ కామిల్లీ గ్రామర్ స్నేహితులకు, మరియు వాళ్శకు తెలిసినటువంటి అందరి పాత స్నేహితులకు కూడా పంపించారని సమాచారం.
దీనికంతటికి కారణం పోయిన సారి జరిగినటువంటి సీజన్ లో కామిల్లీ గ్రామర్ ప్రవర్తించినటువంటి తీరు తన కోస్టార్లు అయినటువంటి అందరిని చాలా భాదించడం మాత్రమే కాకుండా వారందరిని చాలా చులకన చేసిమాట్లాడం వల్ల వారు ఈరేంజిలో ప్రతీకారం తీర్చుకున్నారు. కామిల్లీ గ్రామర్ అర్ద నగ్నమైన లింక్స్ పంపేటప్పుడు ఆ పిక్చర్స్ క్రింద వాళ్శు రాసినటువంటి కొన్ని కామెంట్స్ చాలా సిల్లీగా ఉన్నాయని అందరూ నవ్వుకుంటున్నారంట.
ఇది మాత్రమే కాకుండా కొన్ని వెబ్ సైట్స్ ఐతే ఏకంగా కామిల్లీ గ్రామర్ బాడీకి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారంట. ఇంకొన్ని వెబ్ సైట్లు ఇంకోక అడుగు ముందుకు వేసి కామిల్లీ గ్రామర్ బాడీ అంత అందంగా ఏమిలేదని, ఐతే కామిల్లీ గ్రామర్ మాత్రం పెద్ద పెద్ద బూబ్స్ నికలిగి ఉందని మాత్రం స్టేట్ మెంట్స్ ఇచ్చాయి.


Click it and Unblock the Notifications











