బాయ్ ఫ్రెండ్ తో ప్రెగ్నేస్సీ అయోమయంలో...!
రీసివితర్ స్పూన్ హాలీవుడ్ అందగత్తేల్లో ఒకరు. అంతేకాకుండా రీసివితర్ స్పూన్ మంచి యాక్టర్ తో పాటు నిర్మాత కూడా. చిన్న తనంలోనే సినిమాలు అంటే ఇష్టంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అంతే ఇష్టంతో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కోట్టే సినిమాలు తీశారు. 2005 సంవత్సరంలో ఉత్తమ హీరోయిన్ గా అకాడమి అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా తీసుకున్నారు. ఎంతో ఇష్టపడి ప్రేమించిన క్రూయల్ ఇన్ టెంక్షన్స్ లో తనతో పాటు నటించినటువంటి 'రైన్ ఫిలిఫ్ఫీ' ని వివాహం చేసుకున్నారు. దీనికి గాను వీరికి ఇద్దరు సంతానం కలిగారు. కోన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు 2006 అక్టోబర్ లో విడిపోవడం జరిగినది. తర్వాత తను చిన్న పిల్లల అడైజీ కమిటి మెంబర్ గా కోనసాగారు. అంతే కాకుండా ఎవాన్ ఫౌండేషన్ భాద్యతలను స్వీకరించారు.
ఇటువంటి సమయంలో రీసివితర్ స్పూన్ కి ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ దోరికాడు. 'జిమ్ టోత్' టాలెంట్ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఏడునెలల నుండి వీరిద్దరు డేటింగ్ లో పోల్గోంటున్నారని సమాచారం. ఇటీవల కాలంలో ఒక షాపంగ్ కాంప్లెక్స్ లో రీసి వైతర్ స్పూన్ ని చూసినప్పుడు కోంచెం తన శరీరం లావుగా కనిపించడంతో రీసివితర్ స్పూన్ ప్రస్తుతం ప్రెగ్నేస్సీ ఏమోనని అందరూ భావిస్తున్నారు. జిమ్ టోత్ మాత్రం రీసివితర్ స్పూన్ తోనే కాకుండా తన పిల్లలు, భర్తతో కూడా కలసిపోయాడంట. అందరూ ఒకే కుటుంబం లాగా కలసిమెలసి ఉంటున్నారంట. ఈ దృశ్యం చూసినవారు మాత్రం వింతగా చూస్తున్నారు. దీనికి సంబంధించి రీసివితర్ స్పూన్ దగ్గర వ్యక్తిని అడగగా అటువంటిది ఏమి లేదన్నారు. సో ఈ విషయం మనకి క్లారిటి అవ్వాలంటే రీసివితర్ స్పూన్ ని అడగాల్సిందే.


Click it and Unblock the Notifications











