20లో కలగని సెక్స్ కోరికలు ఇప్పుడు కలుగుతున్నాయంటున్న హీరోయిన్..

By Nageswara Rao

ఆస్కార్ విన్నర్ రీసివితర్ స్పూన్ హాలీవుడ్ అందగత్తేల్లో ఒకరు. అంతేకాకుండా రీసివితర్ స్పూన్ మంచి యాక్టర్ తో పాటు నిర్మాత కూడా. చిన్న తనంలోనే సినిమాలు అంటే ఇష్టంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. అంతే ఇష్టంతో ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కోట్టే సినిమాలు తీశారు. 2005 సంవత్సరంలో ఉత్తమ హీరోయిన్ గా అకాడమి అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా తీసుకున్నారు. క్రూయల్ ఇన్ టెంక్షన్స్ లో తనతో పాటు నటించినటువంటి 'రైన్ ఫిలిఫ్ఫీ' ని వివాహం చేసుకున్నారు. దీనికి గాను వీరికి ఇద్దరు సంతానం కలిగారు. కోన్ని అనివార్య కారణాల వల్ల వీరిద్దరు 2006 అక్టోబర్ లో విడిపోవడం జరిగినది. తర్వాత తను చిన్న పిల్లల అడైజీ కమిటి మెంబర్ గా కోనసాగారు. అంతే కాకుండా ఎవాన్ ఫౌండేషన్ భాద్యతలను స్వీకరించారు.

రీసివితర్ స్పూన్ ఇటీవల తన మనసులోని భయంకరమైన నిజాన్ని చెప్పడం జరిగింది. ఆనిజం ఏమిటంటే తన ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పటికంటే ఇప్పుడు తనకు సెక్స్ కోరికలు బాగా కలుగుతున్నాయని. ప్రస్తుతం రీసివితర్ స్పూన్ వయసు 34సంవత్సరాలు. ఈవయసులో ఈమెకు ఇలాంటి కోరికలు కలగడం ఏమిటని అభిమానులు ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా వయసు మీద పడే సరికే నాకు బాగా సెక్సులో పాల్గోని అనిపిస్తుందని సిగ్గులేకుండా గ్లామర్ మ్యాగజైన్ కువివరించారు. దీనిపై అభిమానులకు వివరణ ఇస్తూ దీనిపై మీరు ఎటువంటి ఆశ్చర్యానికి లోనుకావద్దని అన్నారు. మన శరీర ఆకృతి మరియు దాని సౌష్టవాన్ని బట్టి సెక్సు కోరికలు కలుగుతాయని అన్నారు.

అంతేకాకుండా ఇప్పుడు నాకుటుంబాన్ని కూడా వృద్దిచేసుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. అందుకేనేమో తన భర్తనుండి విడాకులు తీసుకున్న తర్వాత కూడా మొన్న ఆమద్య తన కొత్త బాయ్ ప్రెండ్ జిమ్ టోత్ తోఏడు నెలలు నుండి డేటింగ్ లో పోల్గోంటున్నారని సమాచారం. ఇటీవల కాలంలో ఒక షాపంగ్ కాంప్లెక్స్ లో రీసి వైతర్ స్పూన్ ని చూసినప్పుడు కోంచెం తన శరీరం లావుగా కనిపించడంతో రీసివితర్ స్పూన్ ప్రస్తుతం ప్రెగ్నేస్సీ ఏమోనని అందరూ భావిస్తున్నారు. జిమ్ టోత్ మాత్రం రీసివితర్ స్పూన్ తోనే కాకుండా తన పిల్లలు, భర్తతో కూడా కలసిపోయాడంట. అందరూ ఒకే కుటుంబం లాగా కలసిమెలసి ఉంటున్నారంట. ఈ దృశ్యం చూసినవారు మాత్రం వింతగా చూస్తున్నారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X