»   » బుల్లితెర నటి కొంపముంచిన సెక్స్ టేపులు

బుల్లితెర నటి కొంపముంచిన సెక్స్ టేపులు

Subscribe to Filmibeat Telugu

అమెరికాకు చెందిన ప్రముఖ బుల్లితెర నటి, డ్రస్సులు మార్చేసినట్టు బాయ్ ఫ్రెండ్ లను మార్చేసే కిమ్ కర్దాషియాన్ కు తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ అమెరికాకు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్ రెగ్గీ బుష్ షాక్ ఇచ్చాడు. ఎవరితో కలిసి తిరిగినా వారికి ఏ మాత్రం మొహమాటం లేకుండా సర్వం సమర్పించేసుకొనే కిమ్ తన మాజీ బాయ్ ఫ్రెండ్ రేజెకు కూడా తన అందాలను ఆహారంగా ఇచ్చిందట. కానీ అతగాడు సరదాపడి ఈ కార్యక్రమాన్ని మొత్తం వీడియో తీసాడట. కానీ ఆ తర్వాత అతని నుండీ విడిపోవడం అనుకోకుండా ఆ వీడియో బయటకు రావడం జరిగిపోయింది.

ఆ తర్వత అలవాటుగా మరో బాయ్ ఫ్రెండ్ ను పట్టిన కిమ్ అతని మీద విపరీతమయిన ప్రేమను పెంచుకుందట. ఎంతగా అంటే అతన్ని తప్ప ఇంకెవ్వరినీ పెళ్లి చేసుకోకూడదు అనుకునేంతగా ఇష్టపడిందట. దీంతో అతగాడు ఏమి చేసినా కాదనక సర్వం సమర్పించేసుకుంది. కానీ ఇప్పుడు పెళ్లి ఊసు ఎత్తితే నీ సెక్స్ వీడియో చూసి మా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇక ఆ విషయం గురించి ఆలోచించక వేరొకరిని వెతుక్కో అని షాక్ ఇచ్చాడట. దీంతో ఖంగుతిన్న కిమ్ తన సోదరి ఇంటికెళ్లి స్వాంతన పొందుతోందట. కానీ రెగ్గీ మాత్రం వేరొక గర్ల్ ఫ్రెండ్ వేటలో పడ్డాడట. తిక్కకుదిరిన అమ్మడు మాత్రం అయ్యో సెక్స్ టేపు నా కొంప ముంచిందే అని తీరిగ్గా బాధపడుతోందట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu