బాయ్ ప్రెండ్‌తో రోమాన్స్ చేస్తూ ఫాన్స్‌కి దోరికిన హీరోయిన్
హాలీవుడ్ స్టార్ హీరోయిన్ రీనీ జల్ వేగర్ తన కొత్త బాయ్ ప్రెండ్ టివి స్టార్ అయిన జాన్ స్టామ్స్‌తో డేటింగ్ చేస్తుందంటూ హాలీవుడ్లో రూమర్స్ చక్కెర్లు కోడుతున్నాయి. జల్ వేగర్ మార్చిలో హ్యాంగ్ ఓవర్ హీరో బ్రాడ్లే కూపర్‌తో విడిపోయినప్పటి నుండి కాలిఫోర్నియా ధీమ్ పార్క్ లోనే ఎక్కవ సమయాన్ని గడుపుతున్నట్లు ఓ ప్రముఖ యుఎస్ మ్యాగజైన్ వెల్లడించింది. కాలిపోర్నియా ధీమ్ పార్క్‌లో ఎక్కువ సమయం గడపడానికి కారణం జాన్ స్టామస్ ఉండేది అక్కడే కాబట్టి.
కాలిఫోర్నియా ధీమ్ పార్కలో ఇద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ, డాన్స్ వేసుకుంటూ ఒక చివరి నుండి ఇంకొక చివరి వరకు ఎంజాయ్ చేస్తున్నట్లు అక్కడ వీరిని చూసిన వారు అంటున్నారు. అంతేకాకుండా ఇద్దరు మనసులు కూడా బాగా దగ్గరయ్యానని, చూడడానికి చాలా ఆనందంగా ఉన్నారని కూడా అంటున్నారు. ఇక జల్ వేగర్‌ని అభిమానులు గుర్తు పట్టుకుండా ఉండేందుకు గాని వేరే వాళ్లతో తక్కువగా ఎఫైర్ పెట్టుకుంటుందని నిపుణులు అంటున్నారు.
ఈ సందర్బంలో పార్క్‌లో ఉన్నఓ అభిమాని వీరిద్దరి చూసి ఆశ్చర్యపోతూ ఈ విధంగా స్పందించాడు. వారిద్దరూ పార్క్ లో ఉన్నంత సేపు కూడా మేము గుర్తు పట్టలేకపోయాం. ఎప్పుడైతే వారు అక్కడ నుండి బయటకు వెళ్లిపోతున్నారో ఆ సమయంలో మేము వారిని చూసి గుర్తు పట్టడం జరిగిందని తెలియజేశారు. ఇక వీరిద్దరి మద్య సంబంధం గత రెండు సంవత్సరాలుగా కోనసాగుతూనే ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











