న్యూయార్క్‌లో జనవరి 28న 'గే' రికీ మార్టిన్ పెళ్లి..!
ప్యూర్టో రికాన్ గాయకుడు రికీ మార్టిన్ తన బాయ్ ప్రెండ్ కార్లోస్ గోంజలెజ్‌ని జనవరి 28న న్యూయార్క్‌లో పెళ్లి చేసుకోనున్నారు. గతయేడాది జూన్‌లో ఏకలింగ సంబంధం పెళ్లిళ్లు చేసుకోవచ్చని న్యూయార్క్ గవర్నమెంట్ విధివిధానాలను రూపొందించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మద్య హోమో సెక్సువల్ రిలేషన్ ఉందని మార్చి 2010లో ప్రతికా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 24వ తేదీనాటికి రికీ మార్టిన్‌కి 40 సంవత్సరాలు. మార్చి 2010న వీరిద్దరి మద్య ఉన్న సంబంధాన్ని బయట పెట్టడమే కాకుండా ఇలాంటి సెక్సు సంబంధించిన అందరి సహాకారం తనకి కావాలని ఎల్ న్యూవో దియా న్యూస్ పేపర్‌కి స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ సందర్బంలో రికీ మార్టింగ్ మాట్లాడుతూ హోమో సెక్సువాలిటీ అనేది దేవుడిచ్చిన ఓ అద్బుతమైన 'గిప్ట్' గా అభివర్ణించాడు.
ప్యూర్టో రికా ప్రాంతంలో కూడా రికీ మార్టిన్ హోమో సెక్సువల్ మ్యారేజిలను ఆమోదించినప్పటికీ అక్కడ అతని పప్పులు ఉడక లేదు. నేను ఇలా నేను అడగడం వల్ల మనుషులలో ఈక్వాలిటీ అనేది ఉంటుందని తెలిపారు. రీకీ పాంటింగ్ హోమె సెక్సువల్‌కు సంబంధించిన చాలా ఈవెంట్స్‌లలో పాల్గోని వారికి తన సపోర్ట్‌ని తెలిపాడు. న్యూయార్క్‌లో స్వలింగ సంపర్కులు కూటమికి తాను చేసిన ఈవెంట్‌కు గాను 'వీటో రష్యా' అనే ప్రైజ్‌ని పొందారు.


Click it and Unblock the Notifications











