మేగజైన్ కోసం టాప్ లెస్‌గా అదరగొట్టింది (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ సింగర్ రిహానా ఏది చేసినా సంచలనమే. హాలీవుడ్ బ్యాడ్ గర్ల్‌గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇటీవల ఇన్ స్టాగ్రామ్ అనే సోషల్ నెట్వర్కింగులోకి ఆరునెలల గ్యాప్ ఇచ్చి రీ ఎంట్రీ ఇవ్వడం కూడా హాట్ టాపిక్ అయింది. తాజాగా అమ్మడు ఎల్లె అనే మేగజైన్ కోసం టాప్ లెస్‌గా ఫోజులు ఇచ్చింది.

అభిమానులకు అందాల విందు చేయడానికి ఎప్పుడూ ఓ అడుగు ముందు ఉండే రిహానా...టాప్ లెస్ ఫోజులతో తన నైజం చాటుకుంది. చాలా కాలంగా ఆమె ఇన్ స్టాగ్రామ్‌కు దూరంగా ఉండటంతో ఆమెను హాట్ హాట్ అవతారంలో చూసి చాలా రోజులైందని నిరాశ పడుతున్న అభిమానులకు తాజాగా మేగజైన్ ఫోటోస్ కనువిందు చేసాయి.

ఎప్పుడు కెరీర్ పరంగా బిజీగా ఉండే రిహానా అప్పుడప్పుడు కొన్ని చెడ్డ పనులు చేస్తూ మీడియాకు చిక్కుతూ ఉంటుంది. రిలాక్స్ అవ్వడానికి ఐలాండ్స్‌కు వెళ్లినపుడు హద్దులు మీరి ఎంజాయ్ చేస్తుంటుంది. మందు కొట్టడం, స్మోక్ చేయడం లాంటి చేస్తుంది. వీటిని మీడియాకు లీక్ చేసి ఫ్రీ పబ్లిసిటీ పొందే ప్రయత్నం చేస్తుంటుంది.



Click it and Unblock the Notifications











