‘వి’ మేగజైన్‌పై సెక్సీ బ్యూటీలు విచ్చలవిడిగా.. (ఫోటో ఫీచర్)
లండన్: హాలీవుడ్ పాప్ స్టార్ రిహానా, బ్రిటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్ ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'వి మేజగన్' కోసం విచ్చల విడిగా అందాలు ఆరబోసారు. ఇద్దరూ నగ్నంగా ఒకరిపై ఒకరు కూర్చొని హాట్ హాట్ గా రెచ్చి పోయారు. ఇందుకోసం సదరు మేజగన్ వారు ఈ ఇద్దరు సెక్సీ బ్యూటీలకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అందజేసినట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా వీరి నగ్న ఫోటో షూట్‌కు సంబంధించి వీడియోను కూడా వి మేగజైన్ తన ఆన్ లైన్ పోర్టల్ లో విడుదల చేసింది. ఈ వీడియోకు యూ ట్యూబులో మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ విడియో చూసిన పలువురు అభిమానులు కేట్ మోస్, రిహానా బైసెక్సువల్స్(ద్విలింగ సంపర్కులు) అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
39 ఏళ్ల కేట్ మోస్ యుక్తవయసులో ఉన్నప్పటి నుంచే తన నగ్నం సౌందర్యాలను ఆరబోయడం మొదలు పెట్టింది. కేట్ మోస్ నగ్న చిత్రంలో ఒకటి గతంలో వేలం పాటలో సుమారు 16,250 పౌండ్లుకు అమ్ముడైంది. 1993వ సంవత్సరం జనవరిలో ప్రముఖ జర్మన్ ఎడిషన్ వోగ్ పత్రిక ప్రంట్ పేజిపై ప్రఖ్యాత కెమెరామెన్ ఆల్బర్ట్ వాట్స్‌న్ తీసినటువంటి ఈ ఫోటో అప్పటిలో పెద్ద సంచలమే సృష్టించింది. రిహానా కూడా అనేక సార్లు తన నగ్న సౌందర్యంతో అభిమానులకు కనువిందు చేసింది.

వి మేగజైన్ కోసం నగ్నంగా రెచ్చి పోయిన రిహానా, కేట్ మోస్.

ఈ ఫోటోలో ఈ ఇద్దరు భామలను చూసిన చాల మంది వీరు బై సెక్సువల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

వి మేగజైన్ కోసం రిహానా, కేట్ మోస్ హాట్ లుక్.

వి మేగజైన్ కోసం రిహానా, కేట్ మోస్ హాట్ లుక్.

వి మేగజైన్ కోసం రిహానా, కేట్ మోస్ హాట్ లుక్.


Click it and Unblock the Notifications











