జార్జియో అర్మానీ అండర్ వేర్‌కి అర్దనగ్నంగా ఫోజులు..
సింగర్ రిహానా ఇటీవల జార్జియో అర్మానీ అండర్ వేర్ ఎడ్వర్టైజ్‌మెంట్ క్యాంపెయిన్‌లో అర్దనగ్నంగా తన అందాలను ప్రదర్శించారు. 23 సంవత్సరాలవయసు కలిగిన సింగర్ రిహానా తన అందాలను బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో ప్రదర్శించారు. మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఫోటోలలో రిహానా లేసీ బ్రా ధరించి, లెధర్ జాకెట్, స్కిన్ టైట్ జీన్స్‌తో కారు మందు ఫోజు ఇవ్వడం జరిగింది.
దీంతో రిహానా ఇటాలియన్ లేబుల్స్ క్యాంపెయిన్ లిస్ట్‌లో చేరడం జరిగింది. గతంలో ఈ ఇటాలియన్ లేబుల్స్‌కి డేవిడ్ బెకహాం, విక్టోరియా బెకహాం, మేఘన్ ఫాక్స్ లాంటి సెలబ్రిటీలు ఫోజులివ్వడం జరిగింది. ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో పాప్ సింగర్ రిహానాకు సంబంధించినటువంటి కొన్ని నగ్న చిత్రాలు నెట్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఈవిషయంపై సింగర్ రిహానా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ఈనీలి చిత్రాలు నెట్ లో దర్శనమివ్వడానికి కారణం తన పాత బాయ్ ప్రెండ్ మరియు పుట్ బాల్ ప్లేయర్ క్రిస్ బ్రౌన్ తో రిహానా తెగతెంపులు చేసుకోవడం వల్ల రిహానా నగ్న చిత్రాలను నెట్ లో పెట్టడం జరిగిందని ప్రస్తుతం ఉన్న రూమర్. ఐతే ఈనీలి చిత్రాలపై స్పందించినటువంటి రిహానా మాత్రం తన అభిమానులకు వాటిపై క్లియర్‌గా తన వివరణను తెలపడం జరిగింది.


Click it and Unblock the Notifications











