తను ప్రేమించిన వాడినే పెళ్శి చేసుకుంటానన్నహీరోయిన్..!
ఇటీవల కాలంలో కాటిపెర్రి మరియు రస్సేల్ బ్రాండ్ ఇద్దరూ పెళ్శి చేసుకుంటున్నామని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు వీరి దారిలోనే కాటిపెర్రి స్నేహితురాలు రిహానా కూడా ఆమె దారిలోనే నడుస్తుంది. ఇదేంటి అనుకుంటున్నారా.. రిహానా బాయ్ ప్రెండ్ మాట్ క్యాంప్ ని తాను కూడా త్వరలో పెళ్శి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మాట్ క్యాంప్ లేకుండా రిహానా జీవితం ఊహించుకోలేకపోతుందని సమాచారం. అంతేకాకుండా కాటిపెర్రి పెళ్శి తర్వాత తమ పెళ్శేనని అందరితో చెబుతున్నట్లు సమాచారం.
వచ్చే సంవత్సరం ఫార్మల్ గా ఎంగేజ్ మెంట్ ఉన్నా పెళ్శికి మాత్రం ఎక్కువ సమయం తీసకోకూడకదని రిహానా నిర్ణయించుకుందట. అంతేకకుండా తమ పెళ్శి కూడా కాటి పెర్రి పెళ్శి మాదిరి జరగాలని కోరుకుంటుందంట. ప్రస్తుతం రిహానా కాటిపెర్రి పెళ్శి పనుల్లో బిజిగా ఉంది. దానికి కారణం కాటిపెర్రి మరియు రిహానా ఇద్దరూ మంచి స్నేహితులు. రిహానా మరియు తన బాయ్ ప్రేండ్ మాట్ క్యాంప్ ఇద్దరూ డేటింగ్ లో పోల్గోంటున్న విషయం అందరికి తెలిసిందే.


Click it and Unblock the Notifications











