»   » గంజాయి, బీర్ కొడుతూ సెక్సీ సింగర్ హల్ చల్ (ఫోటో)

గంజాయి, బీర్ కొడుతూ సెక్సీ సింగర్ హల్ చల్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

పారిస్: హాలీవుడ్ పాప్ సింగర్లలో ఒకరైన రిహానా ప్రస్తుతం ఫ్రాన్స్ సమీపంలోని కోర్సికా అనే ఐలాండ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. హస్కీ వాయిస్‌తో సంగీత ప్రియులను మైమరిపించే రిహానా అటు అందాల ఆరబోత విషయంలోనూ రెచ్చిపోతూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

తాజాగా ఆమె అందరినీ షాక్‌కు గురి చేస్తూ ఫోటోలకు చిక్కింది. ఐలాండ్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న ఆమె మారిజూనా(గంజాయి) సేవిస్తూ.....బీర్ కొడుతూ కనిపించింది. ఆమె చేతిలో ఓ ప్లాస్టిక్ కవర్లో గంజాయి ఉంది. రోడ్డుపై ప్రయాణిస్తూ చేత్తో బీర్ బాటిల్ పట్టుకున్న ఆమెను చూసిన పలువురు అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

 Rihanna's Wild France Holiday: Holding Weed, Drinking Beer!

ఎప్పుడు కెరీర్ పరంగా బిజీగా ఉండే రిహానా లాంటి స్టార్స్.....ఇలాంటి ఐలాండ్స్‌కు వచ్చినపుడు హద్దులు మీరి ఎంజాయ్ చేయడం సర్వ సాధారణమే అని, హాలీవుడ్ తారల్లో చాలా మంది మారిజునా, ఇరత డ్రగ్స్ అలవాటు ఉన్నవారే అని, ఇది కొత్తేమీ కాదని అంటున్నారు విశ్లేషకులు.

అయితే....పబ్లిసిటీ కోసం కూడా అప్పుడప్పుడు రిహానా లాంటి స్టార్స్ పబ్లిక్ ప్లేసుల్లో మందు కొట్టడం, మారిజునా లాంటి డ్రగ్స్ సేవించడం చేస్తుంటారు. ప్రస్తుతం రిహానే చేస్తున్న పనులు కూడా అలానే కనిపిస్తున్నాయి. పబ్లిసిటీ పిచ్చి వెర్రితలలు వేయడం అంటే ఇదే మరి!

English summary
Rihanna is one wild singer who is high on life! Rihanna who is on a holiday in France was snapped carrying plastic bag of suspicious looking substance that looks with marijuana on Monday.
Please Wait while comments are loading...