ఆ నగ్న చిత్రాలు నా బాయ్ ప్రెండ్ విడుదల చేసినవి కావంటున్న సింగర్
ఇటీవల కాలంలో పాప్ సింగర్ రిహానాకు సంబంధించినటువంటి కొన్ని నగ్న చిత్రాలు నెట్‌లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఈవిషయంపై సింగర్ రిహానా తన ట్విట్టర్ ఎకౌంట్‌లో వివరణ ఇవ్వడం జరిగింది. అసలు ఈనీలి చిత్రాలు నెట్ లో దర్శనమివ్వడానికి కారణం తన పాత బాయ్ ప్రెండ్ మరియు పుట్ బాల్ ప్లేయర్ క్రిస్ బ్రౌన్ తో రిహానా తెగతెంపులు చేసుకోవడం వల్ల రిహానా నగ్న చిత్రాలను నెట్ లో పెట్టడం జరిగిందని ప్రస్తుతం ఉన్న రూమర్. ఐతే ఈనీలి చిత్రాలపై స్పందించినటువంటి రిహానా మాత్రం తన అభిమానులకు వాటిపై క్లియర్‌గా తన వివరణను తెలపడం జరిగింది.
ఆ నగ్న చిత్రాలు 2010వ సంవత్సరంలో ఓ ఫోటో బుక్ ప్రచారకర్తగా ఉన్నప్పుడు తీసినవి అని అన్నారు. వీటిని 2010 కాఫీ టేబుల్ బుక్ రెటెడ్ ఆర్ లో ప్రచురించడం జరిగిందన్నారు. ఆఫోటోలపై ఉన్నటువంటి సీన్స్, వాటికి సంబంధించినటువంటి స్టిల్స్ కేవలం నేను ఓ ప్రచారకర్తగా చేసినవే అని తన ట్విట్టర్ ఎకౌంట్‌లో ట్వీట్ చేయడం జరిగింది. చాలా మంది నేను క్రిస్ బ్రౌన్ కోసం నా అందాలు చూపించాలనే ఉద్దేశ్యంతో అలా ఫోటోలు దిగానని అనుకుంటున్నారు అది తప్పు అని అన్నారు.
ఇక నెట్‌లో సంచురిస్తున్నటువంటి రిహానా ఫోటో విషయాలకి వస్తే వాటిల్లో రిహానా అండర్ వేర్ ధరించి, తన రెండు చేతులను తనబ్రెస్ట్‌కు అడ్డుగా పెట్టుకోని పోజులివ్వడం జరిగింది. పాప్ స్టార్ రిహానాకు లెస్బియన్ రిలేషన్ షిప్ ఉందంటూ హాలీవుడ్ మోడల్ తాజ్ బుర్టన్ రాసినటువంటి బుక్ 'లో డౌన్ డర్టీ షేమ్' లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. బార్బడోస్‌లో ఓ ఫీమేల్ సింగర్‌కు నాకు మద్య లెస్బియన్ సెక్సు జరగిందని ఆపుస్తకంలో తాజ్ బుర్టన్ రాయడం జరిగింది.


Click it and Unblock the Notifications











