»   » ఆ నగ్నపిక్చర్స్ నేను చాలా సన్నగా ఉన్నప్పుడు తీసినవి

ఆ నగ్నపిక్చర్స్ నేను చాలా సన్నగా ఉన్నప్పుడు తీసినవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొన్నిరోజులుగా హాలీవుడ్‌లో పాప్ సింగర్ రిహానా పేరు బాగా వినిపిస్తుంది దీనికి కారణం ఇటీవల రిహానాకు సంబంధించినటువంటి కొన్ని నగ్నమైన పిక్చర్స్‌ను ట్విట్టర్ ద్వారా ఎవరో పోస్ట్ చేయడమే. ఈ నగ్నమైన పిక్చర్స్ చూసినటువంటి ఆమె వీరాభిమాని ఒకరు ట్విట్టర్ లో డైరెక్టుగా రిహానాకు రీట్వీట్ చేయడం జరిగింది. ఈ రీట్వీట్ లో ఆఅభిమాని ఏమిటిది ఈఫోటోలో ఉన్నది మీరేనా అంటూ అడిగాడు.

దీనికి గాను రిహానా అతని క్వచ్చన్‌కి సమాధానమిస్తూ ఆఫోటోలు నావేనని, వాటిని నేను చాలా సన్నగా ఉన్నప్పుడు అదికాక అప్పుడు నావయసు కూడా చాలా తక్కువ అంటూ సమాధానమిచ్చారు. ఇక ఆఫోటోల విషయానికి వస్తే రిహానా మాజీ బాయ్ ప్రెండ్ స్పోర్ట్ స్టార్ అయినటువంటి క్రిస్ బ్రౌన్ వాటిని గాసిప్ వెబ్ సైట్స్‌కు అందజేశాడని సమాచారం. గతంలో రిహానా, క్రిస్ బ్రౌన్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకోని తిరిగిన విషయం తెలిసిందే.

రిహానా నగ్నంగా ఉన్నటువంటి ఈపోటోని మీడియా టెక్ అవుట్.కామ్ అనే వెబ్ సైట్‌లో ఉంచడం జరిగింది. ఈ పిక్చర్ లో పాప్ సింగర్ రిహానా బ్లాక్ అండర్ వేర్ ధరించి, తన యొక్క స్దనములకు తన రెండు చేతులను అడ్డుపెట్టుకోని ఫోజులివ్వడం జరిగినది. ఇది మాత్రమే కాకుండా పాప్ స్టార్ రిహానాకు లెస్బియన్ రిలేషన్ షిప్ ఉందంటూ హాలీవుడ్ మోడల్ తాజ్ బుర్టన్ రాసినటువంటి బుక్ 'లో డౌన్ డర్టీ షేమ్' లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. బార్బడోస్‌లో ఓ ఫీమేల్ సింగర్‌కు నాకు మద్య లెస్బియన్ సెక్సు జరగిందని ఆపుస్తకంలో తాజ్ బుర్టన్ రాశారని సమాచారం.

English summary

 Rihanna has admitted that the nude pictures leaked over the Internet are hers. According to the New York Daily News, the diva revealed on Twitter that it was indeed she when a fan sent her a tweet that linked to one of the pictures and asked, "what is this?". "That would be... ME," Rihanna replied, "when I was skinny!" she said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu