For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బెదిరింపు లేఖలతో హడలిచస్తున్న అమ్మడు
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
ప్రముఖ గాయని రిహన్నాకు ఇటీవల ఓ అగంతకుడు రెండు అనుచితమయిన, భయపెట్టే విధంగా వున్న లేఖలను పంపాడట. ఈ లేఖల సారాంశం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఆమెను సెక్సువల్ గా బెదింరిండమే కాకుండా, హతమారుస్తాననే అర్థం వచ్చేలా ఈ లేఖ వుందట. దీంతో రిహన్నా హడలిపోతోందట.
ఇంతకు ముందు రిహన్నా బాయ్ ఫ్రెండ్, ఆమెను ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా హింసించిన గాయకుడు క్రిస్ బ్రౌన్ ఈ లేఖల వెనుక వున్నాడని వినిపిస్తోంది. ప్రస్తుతం రిహన్నాతో కులుకుతున్న కొత్త బాయ్ ఫ్రెండ్ మ్యాట్ కెంప్ ఈ లేఖలతో ఖంగుతిన్నాడట. రిహన్నాకు భద్రతను కట్టుదిట్టం చెయ్యాలని సెక్యూరిటీ సిబ్భందిని ఆదేసించాడట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: పాప్ రారాణి హాలీవుడ్ క్రిస్ బ్రౌన్ మ్యాట్ కెంప్ రిహన్నా బెదిరింపులు బెదిరింపు ఉత్తరం rihanna saucy fan mail chris brown matt kemp singer scared hollywood
Story first published: Tuesday, March 30, 2010, 16:40 [IST]
Other articles published on Mar 30, 2010