అమ్మాయి పుడితే చచ్చినంతకాలం కాపలా కాయలేక చావాలి...!
రోబ్బి విలియమ్స్ ప్రముఖ ఇంగ్లీష్ సాంగ్ రైటర్ మరియు మంచి సింగర్. టేక్ దట్ పాప్ గ్రూప్ లో మెంబర్ కూడా. టేక్ దట్ పాప్ గ్రూప్ లో చాలా రోజులు పని చేసిన తర్వాత గ్రూప్ మేనేజ్ మెంట్ మరియు మెంబర్స్ తో గోడవలవడం వల్ల తనకంటూ ప్రత్యేకంగా ఓ సోంత పాప్ గ్రూప్ ను ఏర్పరటుకోని యావత్ ప్రపంచం మొత్తాన్ని తన పాటలతో ఓ ఊపు ఊపుతున్నాడు. ఇది గమనించిన టేక్ దట్ పాప్ గ్రూప్ మరలా విలియమ్స్ ను జులై 2010లో తిరిగి మరలా ఆహ్వానించడం జరిగింది. దానితో టేక్ దట్ పాప్ గ్రూప్ లో చేరిన విలియమ్స్ పోయిన నెలలో ఓ ఆల్బమ్ విడుదల చేయడం జరిగింది.
విలియమ్స్ మరియు ఆద్య ఫీల్ట్స్ ఇద్దరూ ప్రేమించి పెళ్శిచేసుకున్నారు. ఇటీవల విడుదలైనటువంటి తన ఆల్బమ్ లో నిమిత్తం ఓ రేడియో ఇంటర్యూలో మాట్లాడుతూ తను ప్రస్తుతం తన భార్యతో చాలా సంతోషంగా ఉన్నట్లు అంతేకాకుండా తన పుట్టబోమే పిల్లలు అబ్బయి లేదా అమ్మాయి గాని గే గా పుడితే తనకి చాలా సంతోషంగా ఉంటుందని తెలిపారు. దానితో అక్కడున్న రేడియో అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దాంతో విలియమ్స్ నాకు నిజంగానే గే పుట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. నేను ఎప్పుడూ అబ్బాయి మాత్రమే పుట్టాలని అనుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా అబ్బాయి ఐతే ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాడికి అన్ని మొదటినుంచే నేర్పించవచ్చు. అదే అమ్మాయి ఐతే జీవితాంతం తనని కాపాడాల్సి వస్తుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











