వీరి ప్రేమయినా కడదాకా వుంటుందా
హాలీవుడ్ లో ఇప్పుడంతా ట్విలైట్ సీక్వెల్ 'ది న్యూ మూన్' సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా లాగే ఈ సినమాలో నటించిన రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ ల జంట కూడా ఇప్పుడు హాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ సినిమాలో నటించిన వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని బాలీవుడ్ లో వార్తలు వినబడుతున్నాయి. ఈ వార్తలన్నీ నిజం అనిపించేలా వీరిద్దరూ కూడా చాలా సన్నిహితంగా మెలుగుతున్నారట. ఇన్నాళ్లు సినిమా ప్రమోషన్ నిమిత్తం కలసి తిరిగిన వీరిద్దరూ సినిమా ప్రమోషన్ పూర్తయినా ఇటీవల న్యూయార్క్ నగరంలో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారట.
ఇన్నాళ్లు సినిమా ప్రమోషన్ ముసుగులో కలిసి తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు అంతా పూర్తయ్యాక కూడా జంటగా తిరుగుతూ అనుమానాలను ఆజ్యం పోస్తున్నారు. సినిమా ఎంత గ్రాండ్ సక్సెసెస్ అయిందో వీరి ప్రేమ కథ కూడ అంతే సక్సెస్ ను అవ్వాలని ఆశిద్దాం....
హాలీవుడ్ ది న్యూ మూన్ రాబర్ట్ ప్యాటిన్సన్ క్రిస్టినా స్టివార్ట్ robert pattinson kristena stewart new moon hollywood


Click it and Unblock the Notifications