»   »  ట్రీట్స్‌: భార్య ప్రోత్సాహం, న్యూడ్ మోడల్స్‌తో సింగర్

ట్రీట్స్‌: భార్య ప్రోత్సాహం, న్యూడ్ మోడల్స్‌తో సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్‌ఏంజిల్స్: అమెరికన్ సింగర్, సాంగర్ రైటర్ రాబిన్ థికె న్యూడ్ మోడల్స్‌తో కలిసి 'ట్రీట్స్' అనే మేగజైన్ కవర్ పేజీపై దర్శనం ఇచ్చాడు. 36 ఏళ్ల రాబిన్ సెప్టెంబర్ నెలలో విడుదలైన 'ట్రీట్స్' కోసం ఈ వివాదాస్పద ఫోటో షూట్లో పాల్గొన్నాడు. నగ్నంగా ఉండే అమ్మాయిలతో ఫోటో షూట్లో పాల్గొనమని అతని భార్య పౌలా పాటన్ కూడా అతన్ని ప్రొత్సహించిందట.

Robin Thicke Poses With Nude Models For Treats! Magazine

'నేను కొందరు టాప్ లెస్ భామలతో కలిసి ఫోటోలకు ఫోజు ఇచ్చాను. కానీ వారు పూర్తిగా నగ్నంగా ఏమీ లేరు' అని రాబిన్ థిక్ వెల్లడించారు. 'ఈ ఫోటో ఎంతో సెక్సీగా ఉంది. నాకు నచ్చింది. నా భార్య, ఆమె ఫ్రెండ్స్ కూడా నన్ను ప్రోత్సహించారు' అని రాబిన్ చెప్పుకొచ్చాడు.

అమెరికాలోని ప్రముఖ సింగర్, సాంగ్ రైటర్లలో రాబిన్ థికె ఒకరు. మార్చి 10, 1977లో కాలిఫోర్నియాలో జన్మించాడు. సాంగర్ రైటర్‌గా, సింగర్‌గా, మ్యూజీషియన్‌గా, యాక్టర్‌గా తన టాలెంట్ ఏమిటో నిరూపించుకున్నాడు. పౌలా పాటన్‌తో తన 16 ఏటనే డేటింగ్ ప్రారంభించిన రాబిన్ 2005లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

English summary
Singer-songwriter Robin Thicke has posed with five naked models surrounding him on the cover of Treats! magazine. The 36-year-old, who posed for the cover of the September issue of Treats! magazine says that it was his wife The 36-year-old singer says that it was his wife Paula Patton who encouraged him to pose with the topless ladies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu