For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఆ క్రేజీ ప్రాజెక్టు 'సెక్సీ సీన్లు' నెట్ లో...
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
హాలీవుడ్ లో ట్విలైట్ సినిమాలకు యూత్ లో మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి ఈ ట్విలైట్ నవల కథలతో రెండు సినిమాలు విడుదలయితే రెండూ భారీవిజయాలు నమోదు చేసుకున్నవే. కాగా ప్రస్తుతం ఈ వరుసలో వస్తున్న మూడవ సినిమా ఎక్లిప్స్. రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ లు నటిస్తున్న ఈ సినిమాకు వున్న క్రేజ్ ను దృష్టిలో వుంచుకొని దీన్ని సొమ్ము చేసుకోవడానికి కొందరు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెట్ లోకి లీక్ చేసారు.
రాబర్ట్ ప్యాటిన్సన్, క్రిస్టినా స్టివార్ట్ లు ఘాడంగా ముద్దు పెట్టుకుంటున్న ఈ సెక్సీ సీన్లకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. దీనితో పాటు మరిన్ని సన్నివేశాలు నెట్ లో లీకయ్యాయి. ఈ విషయం తెలిసిన నిర్మాత మాత్రం ఈ సీన్లు ఎవరు లీక్ చేసారా అని పరిశోధన ప్రారంభించారు. ఇకపై ఇలాంటి చర్యలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: న్యూ మూన్ హాలీవుడ్ ట్విలైట్ ఎక్లిప్స్ వేసవి సెక్సీ సీన్లు రాబర్ట్ ప్యాటిన్సన్ క్రిస్టినా స్టివార్ట్ twilight new moon eclipse hollywood box office summer robert pattinson
Story first published: Monday, February 22, 2010, 11:37 [IST]
Other articles published on Feb 22, 2010