ప్రేమ మత్తులో కుర్ర స్టార్స్, పబ్లిగ్గా రొమాన్స్‌... (ఫోటోస్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: ఇంగ్లిష్ పాప్ మ్యూజిక్ ఇష్ట పడే వారికి....హాలీవుడ్ కుర్ర పాప్ స్టార్స్ జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. చిన్న వయసులోనే పాప్ సంగీత ప్రపంచంలో స్టార్స్ అయిన ఈ ఇద్దరూ అటు మ్యూజిక్ పరంగానే కాక...ఇటు ప్రేమ కలాపాల్లో మునిగి తేలుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

2011లో వీరి ప్రేమాయణం మొదలైంది. అప్పటికి జస్టిన్ బైబర్ వయసు 19, సెలీనా గోమెజ్ వయసు 21. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఎంతలా ముదిరి పోయిందంటే...ఇద్దరూ పలు సందర్బాల్లో పబ్లిక్ ప్లేసుల్లో సైతం రొమాన్స్ చేసుకునేంతగా. మరో వైపు ఇద్దరూ ఎవరికీ వారే సంగీతం పరంగా పలు హిట్ ఆల్బమ్స్‌తో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇటు లవ్....అటు కెరీర్ పరంగా జోరు మీద ఉండటానికి తోడు...మీడియా కూడా వీరి వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో వీరి ఇమేజ్ మరింత పెరిగింది. పలు ఇంట్వ్యూల్లో వీరు తమ లవ్ ఎఫైర్ గురించి గురించి ఒప్పుకోవడం గమనార్హం. స్లైడ్ షోలో జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ రొమాంటిక్ పిక్చర్స్...

లవర్ బర్డ్స్

లవర్ బర్డ్స్

2011లో వీరి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైంది. అప్పటికి జస్టిన్ వయసు 19, సెలీనా వయసు 21.

హగ్..

హగ్..

ప్రేమలో ఉన్న వారికి చుట్టూ ఏమున్నా కనిపించదు...ఇలా రొమాన్స్‌లో మునిగి పోతారు.

ఇద్దరూ కలిసి...

ఇద్దరూ కలిసి...

జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ అనేక సందర్భాల్లో ఇలా కలిసి లాంగ్ డ్రైవ్ చేస్తూ దొరికి పోయారు.

రహస్యమేమీ కాదు...

రహస్యమేమీ కాదు...

తమ ప్రేమ వ్యవహారం రహస్యమేమీ కాదు అంటూ....సోషల్ నెట్వర్కింగులో ఈ ఫోటో పోస్టు చేసింది సెలీనా.

రొమాంటిక్..

రొమాంటిక్..

ఈ ఫోటో చూడండి. ఇద్దరి వ్యవహారం ఎంత వరకు వెళ్లింది. ఈ ఫోటోను జస్టిన్, సెలీనా స్వయంగా సోషల్ నెట్కర్కింగులో షేర్ చేసారు.

మరో హగ్..

మరో హగ్..

ఇలా ఒకరినొకరు కౌగిలించుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కిస్...

కిస్...

ఇద్దరూ కలిసి బైబిల్ క్లాస్‌కు వెళ్లి వస్తూ దిగిన ఫోటో. జస్టిన్ తన ప్రియురాలిని ఇలా తన చేతులతో ఎత్తుకున్నాడు. ఆనందంతో సెలీనా ముద్దెట్టుకుంది. ఈ ఫోటోను కూడా వారే షేర్ చేసారు.

మలిబు బీచ్‌లో..

మలిబు బీచ్‌లో..

గతంలో వీరు మలిబు బీచ్ ఒడ్డున ఇలా గడిపారు.

సెల్ఫీ కిస్..

సెల్ఫీ కిస్..

ప్రియుడితో ముద్దు పెట్టించుకుంటూ సెలీనా ఇలా సెల్ఫీ ఫోటో క్లిక్ మనిపించింది.

ఫస్ట్ రెడ్ కార్పెట్ అప్పియరెన్స్

ఫస్ట్ రెడ్ కార్పెట్ అప్పియరెన్స్

జస్టిన్ బైబర్, సెలీనా గోమెజ్ తొలిసారి 2011లో వానిటీ ఫేయిర్ ఆస్కార్ పార్టీలో రెడ్ కార్పెట్‌గా నడిచే అవకాశం దక్కించుకున్నారు. అపుడు ఇలా ఆనందంలో మునిగి తేలారు.

హవాయిలో...

హవాయిలో...

ప్రేమ మత్తులో ఉన్న ఈ కుర్ర స్టార్స్ హవాయిలో సముద్ర తీరంలో ఇలా రొమాన్స్‌లో మునిగి తేలారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X