స్పోర్ట్స్ స్విమ్ షూట్ కవర్ పేజిపై ఫేమస్ పుట్ బాల్ ప్లేయర్ గర్ల్ ప్రెండ్
పుట్ బాల్ స్టార్ ఆటగాడు క్రిస్టినో రొనాల్డ్ గర్ల్ ప్రెండ్ రష్యన్ సూపర్ మోడల్ ఐరినా ష్యాక్ ఈసంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటుటవంటి స్పోర్ట్స్ స్విమ్ షూట్ ఎడిషన్ కవర్ గర్ల్‌గా సెలక్ట్ అవ్వడం జరిగింది. ఈవిషయాన్ని సూపర్ మోడల్ ఐరినా ష్యాక్ స్వయంగా రాత్రి జరిగినటువంటి డేవిడ్ లెటర్‌మ్యాన్‌తో లేట్ షోలో వివరించడం జరిగింది. అంతేకాకుండా తన అభిమానులుకి ఈవిషయాన్ని తెలియజేయడం కోసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ ద్వారా ట్విట్ చేశారు. స్పోర్ట్స్ స్విమ్ షూట్ ఎడిషన్ కవర్ గర్ల్‌గా సెలక్ట్ అవ్వడం పట్ల ఐరినా ష్యాక్ తన ఆనందాన్ని తెలియజేశారు.
హాలీవుడ్ క్రిస్టినో రొనాల్డ్ ఐరినా ష్యాక్ స్పోర్ట్స్ స్విమ్ షూట్ ఎడిషన్ hollywood cristiano ronaldo irina shayk swimsuit edition


Click it and Unblock the Notifications