twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నగ్నత్వంలో తప్పులేదంటూ హాట్ బ్యూటీ స్టేట్‌మెంట్

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్ : నగ్నంగా నటించడంలో తప్పులేదంటూ బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసింది హాలీవుడ్ హాట్ బ్యూటీ రూనీ మారా. అంతే కాదు నగ్నం వెండి తెరపై మనల్ని చూడటం వల్ల ప్రజలు ఏమీ షాక్‌కు గురికారని, నగ్నంగా నటించడం కూడా ఓ కళే అని చెబుతోంది ఈ సెక్సీ లేడీ.

    'ది గర్ల్ విత్ డ్రాగన్ టాటూ' చిత్రంలో నటించి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన రూనీ మారా ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ప్రపంచలోని అందరికీ ఒకే రకమైన శరీర భాగాలు ఉంటాయి. అందు వల్ల వేరొకరి శరీరాన్ని నగ్నంగా చూడటం వల్ల షాక్ అవుతారనే వాదన సరైంది కాదు. మనకుండే లాంటి శరీర భాగాలే ఇతరులకూ ఉంటాయి. నగ్నంగా కనిపించడం తప్పుగా, సిగ్గుగా భావించడం సరికాదు' అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.

    సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే న్యూడ్ సీన్ చేయడం సినీ కళాకారులుగా మన బాధ్యత, నాకు ప్రతి సినిమాలో ఇలాంటి అవకాశం వచ్చి ఎలాంటి భయం లేకుండా చేస్తాను అంటోంది. అంతే కాదు రియల్ సెక్స్ సీన్స్ చేయడానికి కూడా నేను రెడీ అంటూ ప్రకటించేసింది రూనీ మారా.

    English summary
    “I certainly don’t want to be involved in anything that is gratuitous, but I don’t think the human body is something to be ashamed of. Every other person on the planet has the same parts as I do. So seeing them shouldn’t be a huge shock to most people.” Rooney Mara told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X