వెడ్డింగ్ రింగ్ పోతే ఇంక అంతే సంగతులు అంటున్న కామెడీ హీరో
బ్రిటిష్ కామెడీ హీరో రస్సెల్ బ్రాండ్ మరియు కాటి పెర్రి ఇద్దరూ ఇండియా సాంప్రదాయ పద్దతిలో గత అక్టోబర్ లోపెళ్శి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో రస్సెల్ బ్రాండ్ పెళ్శి అయిన తర్వాత తన మనసులోని కొన్ని భావాలను వ్యక్తపరిచారు. ముఖ్యంగా ఆయన తన చేతికున్నటువంటి వెడ్డింగ్ రింగ్ విషయం గురించి ప్రస్తావించారు. తన చేతికున్నటువంటి వెడ్డింగ్ రింగు ఎప్పుడైనా చేజార్చుకుంటే ఆనిమిషం నుండి తాను జీవితం చాలా టెర్రర్ గాఉంటుందని అన్నారు.
సాధారణంగా చాలా మంది చేతిని శుభ్రపరుచుకునే సమయంలో రింగ్ వాష్ బేసిన్ దగ్గర మరిచపోతూ ఉంటారు. అలాంటిది నాజీవితంలో మాత్రం ఎప్పుడూ జరగకూడదు అని అనుకుంటున్నాను అన్నారు. దీనికి కారణం వెడ్డింగ్ రింగు అనేది మన నమ్మాకానికి చిహ్నాం అన్నారు. చివరగా రస్సెల్ బ్రాండ్ మాట్లాడుతూ కాటిపెర్రి నాజీవితంలోకి రావడం నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











