అవసరం తీరేదాకా ఎంజాయ్ చేశాం, తర్వాత విడిపోయాం అంటున్న హీరో

By Nageswara Rao

అతవార్' సినిమాతో మంచి గుర్తింపును పొందిన ఆస్ట్రేలియా నటుజు శ్యామ్ వర్తింగ్టన్, తను ఎంతో కాలం నుండి ప్రేమిస్తున్నటువంటి హీరోయిన్ నటాలీ మార్క్‌తో ఉన్న సంబంధానికి స్వస్తి పలికినట్టు సమాచారం. ఆస్ట్రేలియా హెరాల్డ్ పత్రిక ప్రకారం 2008 నుండి శ్యామ్ వర్తింగ్టన్ డేటింగ్ చేస్తున్నటువంటి స్టార్ హీరోయిన్ మరియ గర్ల్ ప్రెండ్ నటాలీ మార్క్ ఇద్దరూ విడిపోవడం జరిగింది. సాధారణంగా పబ్లిక్ ముందు పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడని శ్యామ్ వర్తింగ్టన్ ఈవిషయాన్ని తన సన్నిహితులు ద్వారా అందరికి తెలిసేవిధంగా వెల్లడించడం విశేషం. పోయిన సంవత్సరం శ్యామ్ వర్తింగ్టన్‌ని మీరు ఇద్దరూ ఎప్పుడు పెళ్శి చేసుకోబోతున్నారు అని ప్రశ్నించగా దీనికి గాను శ్యామ్ వర్తింగ్టన్ ప్రస్తుతానికి మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఇంకా దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని అన్న విషయం మనకి తెలిసిందే.

ఇక వీరిద్దరూ విడిపోవడానికి కారణం అవతార్ సినిమా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అద్బుతాలు సృష్టించిన విషయం తెలిసిందే. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహంచిన ఈ సినిమా ఎన్నో భారీ వసూళ్లు సాధించింది. మన దేశంలో కూడా సంచలనం రేపింది. ఈ సినిమా షూటింగ్ తర్వాత శ్యామ్ వర్తింగ్టన్, జియో సల్దానాలు ప్రేమలో పడ్డారని హలీవుడ్ సమాచారం. అంతేకాకుండా శ్యామ్ వర్తింగ్టన్, జియో సల్దానాతో కలసి మెలసి తిరగడమే వీరి ఎడబాటుకి కారణం అంటున్నారు హాలీవు్డ్ సినీ విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X