సెక్సీ సీన్లలో నటించోద్దని మా వాళ్శు కోరుకుంటున్నారు: సమంతా బాండ్

By Nageswara Rao

సమంతా బాండ్ హాలీవుడ్ బాండ్ గర్ల్. జేమ్స్ బాండ్ సినిమాలలో మిస్ మనీపెన్నీ అనే క్యారెక్టర్ నినాలుగు జేమ్స్ బాండ్ సినిమాలలో వేయడం వల్ల మన అందరికి బాగా సుపరిచితం ఈ మిస్ మనీపెన్నీ పేరుతోనే. ఎంతలా అంటే జేమ్స్ బాండ్ సినిమాలు వచ్చిన టైమ్ లోమిస్ మనీపెన్నీ అంటే అందరూ సమంతా బాండ్ అనే అంతగా. ఇక ఈమె నటించినటువంటి అన్ని జేమ్స్ బాండ్ సినిమాలలో ఈమె జేమ్స్ బాండ్ పీర్స్ బ్రాసన్. ప్రపంచం మొత్తం మెచ్చినటువంటి జైమ్స్ బాండ్ లలో పీర్స్ బ్రాసన్ ఒకరు.

పీర్స్ బ్రాసన్ మరియు సమంతా బాండ్ ఇద్దరూ కలసి నాలుగు జేమ్స్ బాండ్ సినిమాలలో నటించారు. ఈనాలుగు సినిమాలు ఓ ప్రభంజనాలు. వీరు కలసి నటించిన సినిమాలు గోల్టెన్ ఐ, టుమారో నెవర్ డైస్, దివరల్డ్ ఈజ్ నాట్ ఎనఫ్, డై ఎవదర్ డే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కోట్టాయి. ఈజేమ్స్ బాండ్ సినిమాలలో విచ్చలవిడి శృంగారాన్ని ఒలకబోసిన సమంతా బాండ్ ఇప్పుడు శృంగారం అంటేనే ఆమడ దూరం పరిగెడుతుంది.

ఈనలభైతోమ్మిది సంవత్సరాల ఒల్ట్ సెక్సీ ఉమెన్ పెళ్శి తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మినిచ్చింది. ఇక అప్పటి నుండి సెక్సీ సీన్లుకు కూడా స్వస్తి చెప్పానని అంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం తాను నటిస్తున్నటువంటి చిత్రాలలో చాలా మంది దర్శకులు నగ్నంగా నటించే కోన్ని సన్నివేశాలు నాకు వివరించినా అటువంటి సన్నివేశాలలో నేను నటించనని ఖరాఖండిగా చెబుతున్నారంట. హాలీవుడ్ మొత్తం బాగా ప్రాచుర్యం సంపాదించినటువంటి క్యాలెండర్ గర్ల్స్ లాంటి వాటిలలో కూడా నన్ను చాలా సార్లు నటించమని అడగడం జరిగింది. ఆఅవకాశాన్ని కూడా నేను సున్నితంగా తిరస్కరించానని అన్నారు. దానికి కారణం క్యాలెండర్ గర్ల్స్ లోకోన్ని సార్లు నగ్నంగా నటించాల్సి వస్తుంది. నేను గతంలో నగ్నంగా నటించినప్పుడు నాభర్త ఏమి అనలేదు, కాని ఇప్పుడు నా కోడుకులు అలాంటి సీన్లలో నటించోద్దని గట్టిగా నాతో చెప్పడం జరిగింది.

అలాంటి సీన్లలో నటించడం వల్ల నా చిన్నకోడుకు టామ్ చాలా గర్వభంగం అవుతుందని చెప్పాడు. దానితో అప్పుటినుండి నగ్నంగా నటించే సన్నివేశాలు ఉంటే నేను నటించనని నిర్మోహామాటంగా చెప్తున్నానని అన్నారు. మనకు వయసు పైన పడుతున్న కోద్ది మన పిల్లల మాటలక కూడా గౌరవం ఇవ్వాలనేది నా అభిప్రాయం అని తన మనసులోని భావాలను వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X