ఆ హీరోయిన్లు ఇద్దరూ కలిసి 'పెనిస్ ఫేషియల్'.. ఛీ..ఛీ..ఇలాంటివాళ్ళు కూడా ఉంటారా!

Recommended Video

మగవారి స్ప్రెమ్ తో ఫేషియల్, అందం కోసం ఇలాంటి పనులా ?

హాలీవుడ్ సెక్సీ హీరోయిన్లు కేట్ బ్లాంకెట్ మరియు సాండ్రా బాలాక్ ఇద్దరూ కలసి ప్రస్తుతం ఓషన్స్ 8 అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం జూన్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. కేట్ బ్లాంకెట్ ఇటీవల ఇటీవల సంచలన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ముఖం మరింత అందంగా మారడానికి తామిద్దరం 'పెనిస్ ఫేషియల్' చేయించుకున్నామని నిసిగ్గుగా చెప్పేసింది. హాలీవుడ్ లో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్లు మరీ ఇంతగా బరితెగించి మాట్లాడుతారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఓషన్స్ 8 లో కలసి

ఓషన్స్ 8 లో కలసి

కేట్ బ్లాంకెట్ మరియు సాండ్రా బాలాక్ ఇద్దరూ కలసి ప్రస్తుతం ఓషన్స్ 8 చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరూ నవయవ్వనం యువతులు కాదు. కేట్ బ్లాంకెట్ వయసు 48 ఏళ్ళు కాగా సాండ్రా బాలాక్ వయసు 53 సంవత్సరాలు.

 గ్లామర్ కోసం తహతహ

గ్లామర్ కోసం తహతహ

ఈ ముదురు హాట్ బ్యూటీలు ఇద్దరూ ఈ వయసులో కూడా గ్లామర్ కోసం తహతహ లాడుతున్నారు. ముఖానికి సర్జరీలు, ట్రీట్ మెంట్ లు వివిధ రకాలు గా ప్రయత్నాలు చేస్తున్నారు.

 న్యూడ్ గా కూడా

న్యూడ్ గా కూడా

ఈ హీరోయిన్లు అందంగా కనిపించడానికి ఎపుడూ ప్రయత్నిస్తుంటారు. న్యూడ్ గా ఫోటో షూట్ లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సినిమాల్లో అయితే అందాల ఆరబోతకు అడ్డూ అదుపూ లేదు.

సంచలన విషయం

సంచలన విషయం

ఇటీవల తామిద్దరం ముఖ అందం కోసం ఓ ట్రీట్ మెంట్ కు వెళ్లామని కేట్ బ్లాంకెట్ తెలిపింది. వారు చేయించుకున్న ట్రీట్ మెంట్ గురించి తెలిస్తే వేంటనే ఛీ ఛీ అంటారు.

పెనిస్ ఫేషియల్ ట్రీట్ మెంట్

పెనిస్ ఫేషియల్ ట్రీట్ మెంట్

ఇటీవల తాము న్యూయార్క్ లో ఓ ఫేషియలిస్ట్ ని కలిశామని కేట్ తెలిపింది. ఆమె పెనిస్ ఫేషియల్ గురించి తెలిపింది. దాని గురించి పూర్తిగా మాకు తెలియదు. కానీ ఆ ట్రేట్ మెంట్ చేయించుకుంటే ముఖం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుందని అందం పెరుగుతుందని వివరించింది.

మగవారి స్ప్రెమ్ లాగానే

మగవారి స్ప్రెమ్ లాగానే

అది మగవారి స్పెర్మ్ లాగానే వాసన వచ్చింది. కానీ అందులో ఎంజైమ్ ఉంటుందని, ముఖ అందానికి అది తోడ్పడుతుందని ఫేషియలిస్ట్ చెప్పడంతో 650 డాలర్లు వెచ్చించి ఆ ట్రీట్ మెంట్ చేయించుకున్నామని కేట్ వివరించడం విశేషం.

 హవ్వ అంటున్నారు

హవ్వ అంటున్నారు

ఈ ముదురు సెక్సీ బ్యూటీ లు ఈ వయసులో అందం కోసం ఆరాటపడడం ఆశ్చర్యకరమైన విషయం అయితే, ఈ తరహాట్రీట్ మెంట్ చేయించుకోవడం మరో ఎత్తు. వీరి గురించి హాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

సోషల్ మీడియాలో ట్రోలింగ్

సోషల్ మీడియాలో ట్రోలింగ్

కేట్ బ్లాంకెట్ మరియు సాండ్రా బాలాక్ చేయించుకున్న ట్రీట్ మెంట్గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ పెనిస్ ఫేషియల్ చేయించుకున్నారని వినగానే నెటిజన్లంతా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X