Don't Miss!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
నేను ప్రెగ్నెంట్‌ని కాదంటూ నెత్తి నొరు బాధుకుంటున్న హీరోయిన్
ఆస్కార్ అవార్డ్ విన్నర్ స్టార్ హీరోయిన్ సాంద్రా బుల్లక్ తనపై వచ్చిన ప్రగ్నెంట్ ఆరోపణలను ఖండించారు. సాంద్రా బుల్లక్ తన భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఈ మద్య కాలంలో హాలీవుడ్ స్టార్ హీరో రేయన్ రేనాల్డ్స్‌తో కొంచెం సాన్నిహిత్యంగా తిరుగుతున్న విషయం మన అందిరికి తెలిసిందే. దీనిని ఆసరాగా తీసుకొని ఇంటర్నెట్లో కొన్ని ప్రముఖ వెబ్ సైట్స్ సాంద్రా బుల్లక్, రేయన్ రేనాల్డ్స్ వల్ల ప్రెగ్నెంట్ అయిందని రూమర్స్ వెలువడ్డాయి.
ఈ విషయంపై స్పందించిన ఆస్కార్ హీరోయిన్ 47 సంవత్సరాల వయసు కలిగిన సాంద్రా బుల్లక్ దీనిని రూమర్‌గా కొట్టిపారేశారు. ఈ విషయాన్ని అమెరికా టివి న్యూస్ షో 'ఎంటర్టెన్మెంట్ టు నైట్' కూడా ఖండించింది. దీనిపై సాంద్రా బుల్లక్ అభిమానులకు తెలియజేస్తూ రేయన్ రేనాల్డ్స్ వల్ల సాంద్రా బుల్లక్ ఎటువంటి ప్రెగ్నెన్సీని ధరించలేదు. ఇది మాత్రమే కాదు సాంద్రా బుల్లక్ త్వరలోనే ఓ పాపని దత్తతు తీసుకొవడానికి సిద్దంగా ఉన్నారని తెలియజేసింది.
ఇది ఇలా ఉంటే సాంద్రా బుల్లక్, రేయన్ రేనాల్డ్స్ ఇద్దరూ కలసి 'ద ప్రపోజల్' అనే సినిమాలో నటించడం జరిగింది. రేయన్ రేనాల్డ్స్‌తో ఉన్నసంబంధంపై సాంద్రా బుల్లక్ మాత్రం తనదైన శైలిలో సమాధానం చెప్పారు. నాకు రేయన్ రేనాల్డ్స్ ల సంబంధం కేవలం ప్రెండ్ షిప్ మాత్రమే. అసలు ఈరూమర్ వింటుంటే నాకు చాలా నవ్వు వస్తుందని అన్నారు.