»   » అందరూ చూస్తుండగా హెయిర్ సెలూన్‌లో బ్రా తీసివేసిన హాట్ హీరోయిన్

అందరూ చూస్తుండగా హెయిర్ సెలూన్‌లో బ్రా తీసివేసిన హాట్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ హాట్ హీరోయిన్ షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్స్‌స్టెంట్' అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా హాలీవుడ్ హీరోయిన్లు సినిమాలలో వారియొక్క అందాలను స్క్రీన్ మీద అమాంతం సిగ్గులేకుండా ప్రదర్శిస్తుంటారు. కానీ మన షరాన్ స్టోన్ మాత్రం స్క్రీన్ మీదన మాత్రమే కాదు బయట కూడా నాప్రదర్శస్తాను అని అంటోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి కాలిఫోర్నియాలోని బేవరీ హిల్స్‌లో జరిగింది.

షరాన్ స్టోన్ లాక్స్‌ని ట్రిమ్మింగ్ చేయించుకోవడానికిగాను కాలిఫోర్నియాలో ఉన్నటువంటి బేవరి హిల్స్ లోని డీ వూ హెయిర్ సెలూన్‌కి వెళ్శడం జరిగింది. హెయిర్ సెలూన్‌లో తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి వారు ఇచ్చేటటువంటి డ్రస్సు వేసుకోమనగానే ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలలో సెక్సీ సీన్లు మాదిరే వెంటనే తన ఒంటిమీద ఉన్నటువంటి బ్రా తీసివేసిందని సమాచారం. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అశ్చర్యానికి లోను అయ్యారని సమాచారం.

English summary
Hollywood actress Sharon Stone apparently stripped down to her bra during a trip to a hair salon. The actress, who famously peeled off for scenes in ‘Basic Instinct’ and ‘Sliver’, proved she is still not shy about her body by removing her jumper at the salon in Beverly Hills, California.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu