కరోనా టైంలో మూడో పెళ్లి... అందుకే ఆ నిర్ణయం.. స్టార్ హీరోయిన్ వివరణ

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు భయంకరంగా ఉన్న సమయంలో ఒకరిని మరొకరు చేరుకోవడమే కష్టంగా మారింది. అలాంటి సమయంలో హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ మూడో పెళ్లికి సిద్ధమైంది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో పెళ్లికి ఎందుకు సిద్దపడ్డారనే విషయంపై ఆమె ఇటీవల వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా హాలీవుడ్ పత్రిక పీపుల్స్ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ...

హాట్ హాట్‌గా సినీ హీరోయిన్లు.. స్థూలకాయం నుంచి సన్నజాజిలా మారిన భామల (ఫోటోలు)

విపత్కర పరిస్థితుల్లో పెళ్లికి సిద్దం

విపత్కర పరిస్థితుల్లో పెళ్లికి సిద్దం

స్కార్లెట్ జాన్సన్ లైఫ్ విషయానికి వస్తే.. కోలిన్ జస్ట్ అనే సహచర నటుడితో రెండేళ్లపాటు డేటింగ్ చేసింది. అప్పటికే స్కార్లెట్ జాన్సన్‌కి రెండు పెళ్లిళ్లు జరిగి బ్రేకప్ అయ్యాయి. ఆ తర్వాత కోలిన్‌తో ప్రేమలో పడ్డారు. కరోనా విపత్కర పరిస్థితుల సమయంలో గతేడాది అక్టోబర్‌లో వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు.

అర్ధనగ్నంగా హాట్ హీరోయిన్.. బికినీలో దారుణంగా స్కిన్ షో

పెళ్లి వేడుక ఓ ఛాలెంజింగ్‌గా

పెళ్లి వేడుక ఓ ఛాలెంజింగ్‌గా

కరోనా విజృంభిస్తున్న క్లిష్టమైన సమయంలో కోలిన్ జస్ట్‌ని పెళ్లి చేసుకోవాలనుకోవడంలో నా వరకు ఎలాంటి తప్పు చేయలేదనిపించింది. అయితే పెళ్లి వేడుకను నిర్వహించడం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే వివాహ వేడుకను చాలా నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించుకొన్నాం అని స్కార్లెట్ జాన్సన్ తెలిపారు.

సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

కోవిడ్19 గైడ్‌లైన్స్ పాటిస్తూ..

కోవిడ్19 గైడ్‌లైన్స్ పాటిస్తూ..

నా పెళ్లి వేడుకును కుటుంబ వ్యవహారంగా నిర్వహించాను. కోవిడ్ 19 గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ వేడుకను ఆనందోత్సావాల మధ్య జరిగేలా చర్యలు తీసుకొన్నాం. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ప్రతీ ఒక్కరు సురక్షితంగా, సౌలభ్యంగా ఉండేలా ఏర్పాట్లు చేశాం. వివాహానికి నా నివాసం పాలిసేడెస్ వేదికగా మారింది. కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు అని స్కార్లెట్ జాన్సన్ పేర్కొన్నారు.

మాస్టర్ హీరోయిన్ క్లీవేజ్ షో.. చీరకట్టులో సరికొత్త అందాలు

మీల్స్ ఆన్ వీల్స్ ఆఫ్ అమెరికాకు

మీల్స్ ఆన్ వీల్స్ ఆఫ్ అమెరికాకు

కరోనావైరస్ కారణంగా ఏడాదిపాటు ఇంటికే పరిమితమైన కొందరు మా వివాహానికి వచ్చారు. మా పెళ్లి వేడుకలో వారంతా పాల్గొని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మా పెళ్లికి హాజరు కావడంలో ఎంతో ఆనందాన్ని పొందామని చెప్పారు. నా పెళ్లి సందర్భంగా మేమంతా కీలక నిర్ణయాన్ని తీసుకొన్నాం. మీల్స్ ఆన్ వీల్స్ అమెరికాకు విరాళాలు అందించి కరోనా సమయంలో ఆహారాన్ని అందేలా చర్యలు తీసుకొన్నాం అని స్కార్లెట్ జాన్సన్ పేర్కొన్నారు.

Recommended Video

Avengers Endgame Day 11 Box Office Collection, Breaks All The Records || Filmibeat Telugu
స్కార్లెట్ జాన్సన్ వైవాహిక జీవితం గురించి...

స్కార్లెట్ జాన్సన్ వైవాహిక జీవితం గురించి...

స్కార్లెట్ జాన్సన్ కెరీర్ విషయానికి వస్తే.. మొదట ర్యాన్ రేనాల్డ్స్‌ను 2008లో పెళ్లి చేసుకొన్నది. వారిద్దరి అభిప్రాయ బేధాలు తలెత్తడంతో వారి వివాహం 2011లో ముగిసింది. ఆ తర్వాత రొమెయిన్ డారియాక్‌ను పెళ్లి చేసుకొన్నారు. 2014 నుంచి 2017 వరకు వారి వివాహ బంధం కొనసాగింది. తాజాగా కోలిన్ జస్ట్‌ను వివాహం చేసుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X