'జానెట్' పాత్రను పోషించడానికి సిద్దం: స్కేర్‌లెట్

స్కేర్ లెట్ జాన్సన్‌కి సంబంధించిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి ఆమెని అల్లరి పాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని అమెరికన్ ఎఫ్‌బిఐలో రిపోర్ట్ చేయడంతో ఈ కేసుని వారు డీల్ చేయడం తెలిసిందే. బుధవారం 35 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టోఫర్ ఛాన్సీ అనే యువకుడిని ఎఫ్‌బిఐ అరెస్టు చేయడం జరిగింది. ఇతనిపై ఉన్న చేయబడ్డ ఆరోపణలు స్కేర్ లెట్ జాన్సన్‌తో పాటు, ప్రముఖ సెలబ్రిటీలకు మిలా కునిస్, జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్‌కు చెందిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయం జరిగింది.
పోలీసులకు దొరికిపోయిన తర్వాత క్రిస్టోఫర్ ఛాన్సీ వారి సమక్షంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్దం అయింది. నా ద్వారా బాధింప బడ్డ వారికందరికి నేను క్షమాపణలను తెలియజేస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











