Just In
- 25 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 56 min ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 2 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- Finance
యస్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరుకోవచ్చు
- Sports
టెస్ట్‌ల్లో ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వాషింగ్టన్ సుందర్
- News
షర్మిల నిజంగానే జగన్‌ను ధిక్కరించబోతున్నారా... ఆ ప్రచారంలో అసలు లాజిక్ ఉందా...?
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మొదట విడాకులు.. ఆ తర్వాత వేలంపాటలో ఇల్లు
హాలీవుడ్ స్టార్ హీరోయిన్, హీరో స్కేర్ లెట్ జాన్సన్, రేయన్ రేనాల్డ్స్ మూడు సంవత్సరాల పాటు కలసి జీవించిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇటీవలే జులైలో విడాకులు తీసుకున్నారు. ఇప్పడు గతంలో వీరిద్దరూ కలిసి జీవించిన లాస్ ఏంజిల్స్ ఇంటిని మార్కెట్లో వేలంపాటలో పెట్టారు. రెండు బెడ్ రూమ్‌లు, మూడు బాత్ రూమ్‌లు కలిగి ఉన్న స్టైలిష్ ఇంటిని 2010వ సంవత్సరంలో ఈ జంట $2.9 మిలియన్ల పెట్టి కోనుగోలు చేయగా.. ఇప్పుడు అదే ఇంటిని $3.65 మిలియన్లకు మార్కెట్లో ఉంచారు.
రియల్ ఎస్టేట్ వెబ్‌సైట్ జిల్లో.కామ్ అందించిన నివేదిక ఆధారంగా ఈ ఇంటి పేరు 'ది వోంగ్ హౌస్'. ఈ ఇంటిని 1969లో డిజైనర్స్ బఫ్ & హెన్స్ మ్యాన్ ఎకరాన్నర స్దలంలో నిర్మించారు. ఈ ఇంటిని వారు ముద్దుగా ప్రత్యేక మధ్య శతాబ్దానికి ఆధునిక ఇంటిగా అభివర్ణించారు. చక్కని పచ్చిక బయలుతో అందంగా ఈ ఇంటిని తీర్చి దిద్దామని అన్నారు. ప్రత్యేకించి స్నానం బయట చేసేందుకు అవుట్ డోర్‌ని ఈ ఇంటి ప్రత్యేకత.
రేయన్ రేనాల్డ్స్ ప్రస్తుతం గాసిప్ గర్ల్ స్టార్ బ్లేక్ లైవిలీతో కలసి జీవిస్తున్నాడు. ఇటీవలే బ్లేక్ లైవిలీ న్యూయార్క్‌లో $2 మిలియన్లు పెట్టి ఇంటిని కోనుగోలు చేసింది. స్కేర్ లెట్ జాన్సన్ కూడా సీన్ పెన్‌తో ధృడమైన బంధాన్ని కలిగి ఉన్నప్పటికీ.. ఒంటరి గానే జీవిస్తుంది. స్కేర్ లెట్ జాన్సన్ నటించిన ది అవెంజర్స్ సినిమా ఇటీవలే విడుదలై హాలీవుడ్‌లో బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేస్తుంది. ఈ సినిమాలో స్కేర్ లెట్ జాన్సన్ క్యాట్ షూట్-క్లాడ్ బ్లాక్ విడో అనే పాత్రలో నటించారు.