»   » టీవీ స్టార్‌తో ప్రేమాయణం: ఆమె సిస్టర్స్‌తో కూడా రాసలీలలు?

టీవీ స్టార్‌తో ప్రేమాయణం: ఆమె సిస్టర్స్‌తో కూడా రాసలీలలు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ఈ మధ్య కాలంలో ఇండియన్ సినీ స్టార్స్ ప్రేమ వ్యవహారాలు, లైవ్ ఇన్ రిలేషన్ షిప్పులు, పెళ్లికి ముందే సెక్స్, పిల్లలు కనడం లాంటివి చూసే మనం ఆశ్చర్య పోతున్నారు. ఒకప్పుడు ఇలాంటివి హాలీవుడ్లో కనిపించేవి. ఇపుడు ఇండియన్ స్టార్స్ కూడా అలాంటి అలవాటు చేసుకున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సర్కిల్ లో రిలేషన్ షిప్స్ మరింత దిగజారాయి. ఇందుకు సంబంధించిన వార్తలు విటుంటే మరింత ఆశ్చర్య వేయక మానదు. తాజాగా అమెరికన్ టీవీ స్టార్స్ స్కాట్ డిసిక్, కొర్ట్నీ కర్దాషియాన్, కైలీ జెన్నర్, ఖ్లో కర్దాషియాన్ వ్యవహారం ఒకటి బయటకు లీకై సెన్సేషన్ అయింది.

32 సంవత్సరాల స్కాట్ డిసిక్ కొన్ని రోజుల క్రితం వరకు కొర్ట్నీ కర్ధాసియాన్ బాయ్ ఫ్రెండ్. ఆ సమయంలో కొర్ట్నీకర్ధాషియాన్ తో ప్రేమాయణం నడుపుతూనే....ఆమె లేని సమయంలో కొర్ట్నీ కర్దాషియాన్ సిస్టర్స్ కైలీ జెన్నర్, ఖ్లో కర్ధాషియాన్లతో ఎఫైర్ నడిపిస్తూ పడక పంచుకునే వాడట. అమెరికాకు చెందిన లైఫ్ & స్టైల్, హాలీవుడ్ లైఫ్ మేగజైన్లు ఈ విషయాన్ని బయట పెట్టాయి. స్కాట్ డిసిక్ ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లు సదరు మేగజైన్లు వెల్లడించాయి.

తమ సోదరి లేని సమయంలో స్కాట్ డిసిక్ తో కైలీ జెన్నర్, ఖ్లో కర్ధాషియాన్ చాలా క్లోజ్ ఉండే వారు. అతనితో పడక పంచుకునే వారు. నమ్మడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటూ నొక్కి వక్కానిస్తున్నాయి సదరు మేగజైన్లు. ఖ్లో కర్దాసియాన్ స్కాట్ డిసిక్ తో చాలా క్లోజ్ గా ఉండేదని, హాంప్టన్ హోటల్ లో అతనితో సెక్స్ లో పాల్గొందని అంటున్నారు.

బాయ్ ఫ్రెండ్ స్కాట్ డిసిక్ ద్వారా ముగ్గురు పిల్లలను తల్లయింది కొర్ట్నీ కర్దాషియాన్. ఇద్దరూ 2006 నుండి రిలేషన్ ఫిప్ కొనసాగిస్తున్నారు. 2015లో వీరి బంధానికి తెరపడింది. ఇన్ని సంవత్సరాలు తనను మోసం చేస్తూ తన సిస్టర్స్ తో ఎఫైర్ సాగించిన వైనం చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

కైలీ, స్కాట్, ఖ్లో

కైలీ, స్కాట్, ఖ్లో


కైలీ జెన్నర్, స్కాట్ డిసిక్, ఖ్లో కర్దాసియాన్.

కొర్ట్నీ కర్దాషియాన్

కొర్ట్నీ కర్దాషియాన్


తన పిల్లలతో కలిసి కొర్ట్నీ కర్దాషియాన్.

కొర్ట్నీ కర్దాషియాన్, స్కాట్

కొర్ట్నీ కర్దాషియాన్, స్కాట్


కొర్ట్నీ కర్దాషియాన్, స్కాట్ డిసిక్ తమ పిల్లలతో కలిసి...

మేగజైన్లో వార్తలు

మేగజైన్లో వార్తలు


మెరికన్ టీవీ స్టార్స్ స్కాట్ డిసిక్, కొర్ట్నీ కర్దాషియాన్, కైలీ జెన్నర్, ఖ్లో కర్దాషియాన్ వ్యవహారం ఒకటి బయటకు లీకై సెన్సేషన్ అయింది

English summary
Scott Disick,the 32 years old reality TV star and Kourteny Kardashian's ex-boyfriend, supposedly slept with Kylie Jenner and Khloe Kardashian. According to the reports by Life & Style and Hollywood Life magazines, Scott has admitted the fact.
Please Wait while comments are loading...