»   »  రీయాల్టీషో బరితెగింపు: ఆమె ప్రైవేట్ పార్టుల్లో షేవింగ్ చేసాడట!

రీయాల్టీషో బరితెగింపు: ఆమె ప్రైవేట్ పార్టుల్లో షేవింగ్ చేసాడట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: టీవీ రియాల్టీ షోలలో కాలం మారుతున్న కొద్దీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం గమనిస్తే ఆశ్చర్యం వేయక మానదు. మన వద్ద ‘బిగ్ బాస్' లాంటి రియాల్టీ షోలు నడుస్తున్నా వాటి బరితెగింపు చర్యలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కానీ అమెరికా, బ్రిటన్ లాంటి పాశ్చాత్య దేశాల్లో రియాల్టీ షోలలో బిరితెగింపు వేశాలు బాగా ముదిరాయి.

Scott Disick Shaves Pregnant Kourtney Kardashian's Privates

అమెరికాలో ప్రసారం అవుతున్న ‘కీపింగ్ అప్ విత్ కర్దాషియాన్స్' అనే రియాల్టీ షోలో జరుగుతున్న పరిణామాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ రియాల్టీ షోలో కిమ్ కర్ధాషియాన్ అండ్ ఫ్యామిలీ పాల్గొంటున్నారు. ఇందులో నటిస్తున్న స్కాట్ డిసిక్, అతని పార్ట్‌నర్ కోర్నీ కర్దాషియాన్....రహస్యాంగాల్లోని పెరిగే వెంట్రుకుల గురించి మాట్లాడుకున్నారు.

Scott Disick Shaves Pregnant Kourtney Kardashian's Privates

గర్భవతిగా ఉన్న కోర్నీ కర్దాషియాన్ డూజోర్.కామ్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఫోటో షూట్ కోసం ఆమె తన రహస్యాంగాల్లోని వెంట్రుకలను తొలగించుకోక పోవడంపై వాళ్ల మాటల్లో అసంతృప్తి వెల్లడయింది. అతనే స్వయంగా పూనుకుని ట్రిమ్మర్‌తో ఆమె రహస్యాంగాల్లోని వెంట్రుకలను తొలగించిన విషయాలు మాట్లాడుకున్నారు.

Scott Disick Shaves Pregnant Kourtney Kardashian's Privates

ఈ సందర్భంగా స్కాట్ డిసిక్...11 ఏళ్ల వయసులో ఉన్నపుడు బార్బర్ షాపులో మూడు రోజులు పని చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మొత్తానికి రియాల్టీ షోలలో పడక గది రహస్యాలు మాత్రమేకాదు, బయటకు మాట్లాడటానికి సాధ్యం కాని ఇలాంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేరుతున్నాయి. రాను రాను రియాల్టీ షోలలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి ఉంటుందో?

English summary
There must be a line drawn on what to show in a reality TV show. In the recent sneak peek of Keeping Up With The Kardashians, we have seen something really gross which we feel must not be shown on the television.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu