»   » నిజ జీవితంలో ఎలాగైతే ఉంటామో ఆ వీడియో అలాగే తీయడం జరిగింది..!

నిజ జీవితంలో ఎలాగైతే ఉంటామో ఆ వీడియో అలాగే తీయడం జరిగింది..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీల్ మరియు హైదీ క్లూమ్ ఇద్దరూ హాలీవుడ్ అందాల జంట. ఈ జంటలో ప్రత్యేకం ఏమిటంటే వీరిద్దరూ సింగర్స్ కావడం. ఇటీవల వీరిద్దరూ కలసి 'సీక్రెట్' అనే వీడియోలో కలసి నటించడం జరిగింది. ఈ వీడియో ప్రత్యేకత ఏమిటంటే వీరిద్దరూ కలసి బెడ్ పై నగ్నంగా చేసినటువంటి రోమాన్స్ తో కూడుకున్నది. దీనిపై జర్మన్ సింగర్ మరియు సీల్ భార్య హైదీ క్లూమ్ మాట్లాడుతూ ఈ వీడియోలో నేను సీల్ ఇద్దరం నగ్నంగా నటించడం జరిగింది. బెడ్ పై నగ్నంగా దప్పట్లతో ఈ వీడియో షూట్ చేయడం జరగింది. ఇక ఈ సాంగ్ విషయానికి వస్తే ఇద్దరు మనుషులు ప్రేమలో పడితే ఎలాగుంటుందో ఈ వీడియోలో సాంగ్ రూపంలో చూపించామన్నారు. నేను నా భర్త ఇద్దరం ఈ వీడియోలో పోటీపడి మరి నటించడం జరిగిందన్నారు. ఈ వీడియో మా ప్రేమకు రూపం అని అన్నారు. నిజ జీవితంలో మేము ఇద్దరం ఎలాగైతే ఉంటామో ఈ వీడియోలో అలాగే చూపించామని తన మనసులోని మాటలను తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu