నా షేపులకి కారణం 'బ్రేక్ ఫాస్ట్' తినకుండా వుండడమే...!
హాలీవుడ్ లో ఎలజిబెత్ హార్లీ 'బికినీ'కి పెట్టింది పేరు. ఈ 45 సంవత్సరాల బికినీ భామని మీ శరీరం అందమైన షేపులతో ఉండడానికి కారణం అడగగా తాను అసలు 'బ్రేక్ ఫాస్ట్' తినను అనిఅంటోంది. అలాగే ప్రతిరోజూ నేను 'వేడి నీళ్శ' తోనే స్నానం చేస్తానని చెబుతోంది.
ఇప్పుడు ఈ అమ్మడు గురించి మాట్లాడుకోవడానికి కారణం. ఇటీవల ఈ అమ్మడు తన 'రోమ్ములకు ప్లాస్టిక్ సర్జరీ' చేయించుకోని వార్తల్లో నిలిచారు. ఈ అమ్మడు బికినీ ఫోటోగ్రాప్స్ షూటింగ్ కి 'స్పెయిన్' వెళ్శినప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని ఫీమేల్ ఫర్ట్ అనే పత్రికకు రిపోర్టు ఇచ్చారు. ఎలజిబెత్ హార్లీ తన ట్విట్టర్ లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా నా 'రోమ్ములు సహాజంగా'నే వున్నాయని అని తన అభిమానులకు ట్విట్ చేశారు.
ఏది ఐతేనేం ఈ అమ్మడు తన అందచందాలతో తన అభిమానులను కవ్వించడానికి రెడీ అవుతుందన్నమాట. ఇలా టిఫిన్ తినకుండా వుంటే అందగత్తెలు ఐపోతారంటా మరి...!


Click it and Unblock the Notifications











