»   » అందమైన కాళ్ల వెనుకున్నఉన్న రహాస్యం వెల్లడించిన స్టార్ హీరోయిన్

అందమైన కాళ్ల వెనుకున్నఉన్న రహాస్యం వెల్లడించిన స్టార్ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ నుండి విడిపోయిన తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న జెన్నిఫర్ ఆనిస్టన్ కాళ్శు గురించి ఇటీవలే ఒక సీక్రెట్ బయటకు వచ్చింది. అందమైన కాళ్శకు హాలీవుడ్‌లో పెట్టింది పేరు జెన్నిఫర్ ఆనిస్టన్. అలాంటి జెన్నిఫర్ ఆనిస్టన్ అందమైన కాళ్శకు వాడేటటువంటి క్రీమ్ ఖరీదు దాదాపు పది పౌండ్లు కంటే కూడా చాలా తక్కువగా ఉందని విశ్లేషకులు వెల్లడించారు.

ప్రస్తుతం జెన్నిఫర్ ఆనిస్టన్ వాండర్ లస్ట్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో భాగంగా జెన్నిఫర్ ఆనిస్టన్ ప్రతిరోజు వర్క్ అవుట్లు చేస్తున్నారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా తన కాళ్శకు సంబంధించి ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమాలో జెన్నిఫర్ ఆనిస్టన్ కొన్ని సన్నివేశాలను స్కట్ లో నటించే సన్నివేశాలు ఉండడంతో కాళ్శుకు ఇంత శ్రధ్ద తీసుకుంటున్నారని వినికిడి. అంతేకాకుండా ఎప్పటికప్పుడు కాళ్శుకు మాయిశ్చరైజేషన్ లాంటి ట్రీట్ మెంట్స్ కూడా తీసుకుంటున్నారని సమాచారం.

English summary
The secret behind Jennifer Aniston’s beautiful legs has now been revealed. Aniston, whose legs are hailed as the best in Hollywood, keeps them perfect with a budget cream costing less than 10 pounds. The 41-year-old actress, who admits of working out daily to shape her legs, was spotted using Nip+Fab Dry Leg Fix on the set of her upcoming film ‘Wanderlust’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu